Shawarma Side Effects : బయట దొరికే షవర్మాను ఎక్కువగా తింటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బయటకు వెళ్ళినప్పుడు ఏదోకటి తినే వస్తాము.. ఈరోజుల్లో ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్, షేవర్మ వంటివాటిని ఎక్కువగా తింటారు. షావర్మా. ఇది మనకు ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడే లభిస్తోంది. చాలా మంది దీన్ని రహదారుల పక్కన బండ్లపై లేదా హోటల్స్‌లో విక్రయిస్తున్నారు.. బాగా పాపులర్ అయిన హోటల్స్ లో తినడం మాట పక్కన పెడితే రోడ్డు దొరికే షవర్మాను ఎక్కువగా తింటారు.. అయితే దీన్ని తిని ఈ మధ్య ఎక్కువగా చనిపోతున్న విషయం తెలిసిందే..
చాలా మంది దీన్ని రహదారుల పక్కన బండ్లపై లేదా హోటల్స్‌లో విక్రయిస్తున్నారు. అయితే హోటల్స్ మాట అటుంచితే రహదారుల పక్కన బండ్లపై లభించే దీన్ని తింటే అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా చనిపోతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.. అందుకు బయట దొరికే వాటిని తినడం వల్ల బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
మాములుగా షావర్మాలో మాంసాన్ని తీగకు గుచ్చి వేడి చేసి విక్రయిస్తారు. అయితే మాంసం సరిగ్గా ఉడికితే ఫర్వాలేదు. కానీ మాంసం ఉడకకపోతే అందులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా పెరుగుతుంది.. దానివల్ల పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఆ షావర్మాను తింటే మనం ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.. అందుకే వీటిని బాగా ఉడికితేనే తినాలని నిపుణులు చెబుతున్నారు.. కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. కనుక షావర్మా తినేవారు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!