Alcohol : మందు తాగితే నిద్ర బాగా పడుతుందా? ఈ వాదనలో నిజమెంత…!
- మద్యపానం ఆరోగ్యానికి హానికరం
- మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- ఈ వాదనలో నిజమెంత ?
- ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, రేడియోల్లో రోజూ వినిపిస్తూనే ఉంటుంది. మందు బాటిళ్లపై కూడా మద్యం సేవించడం ప్రమాదకరం అని రాసి ఉంటుంది. కానీ ఎవరైనా వింటున్నారా? మన దేశంలో కష్టానికీ, మద్యానికీ విడదీయరాని బంధం ఉంది. రోజంతా కష్టపడే చాలా మంది సాయంత్రం కాగానే మద్యం బాటిల్ ఎత్తేస్తారు. సంపాదించిన కాస్త సొమ్ము మొత్తం మద్యానికి వాడేస్తారు. ఫలితంగా తాత్కాలిక కిక్కుతో పాటు అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. అయితే.. మద్యం సేవిస్తే బాగా నిద్ర పడుతుందని కొందరు చెబుతుంటారు. అసలు ఇందులో నిమెంత? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: NIA Investigation: సిరాజ్, సమీర్ విచారణ.. బయటపడుతున్న కీలక విషయాలు
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
మందు తాగితే నిద్ర బాగా పడుతుందా? అనే ప్రశ్నకు కాదు అనే సమాధానం వస్తుంది. మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందనేది ఓ అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. అది ఒక గ్లాస్ వైన్, విస్కీ, బీర్.. ఇలా ఏదైనా నిద్ర పోయే ముందు మద్యం సేవించడం వృథా ప్రయాస అని చెబుతున్నారు. ఎందుకంటే.. మందు తాగడం వల్ల మత్తుతో నిద్రలోకి జారుకున్నా.. శరీరానికి సహజంగా అందాల్సిన విశ్రాంతి మాత్రం దొరకదని అంటున్నారు. నిద్రకు ముందు లిక్కర్ తీసుకుంటే అది మీ ఆర్ఇఎమ్ నిద్రావస్థ (ర్యాపిడ్ ఐ మూవ్మెంట్)ను భంగపరుస్తుందని చెబుతున్నారు.
READ MORE: Rishabh Pant: పంత్ సూపర్ సెంచరీ.. గ్రౌండ్ లోనే స్పైడర్ మ్యాన్ లా పల్టీలు కొట్టి సెలబ్రేషన్స్
అంతే కాకుండా మందు తాగినప్పుడు మత్తుగా అనిపించి నిద్ర వచ్చినా.. కొద్దిసేపటి తర్వాత అంటే.. ఆల్కహాల్ శరీరంలో కలిసిపోయినప్పుడు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీనివల్ల మీరు తరచూ నిద్ర మేల్కొంటారని నిపుణులు పేర్కొన్నారు. దీని వల్ల మరుసటి రోజు అలసటగా ఉంటారని చెబుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా.. మీరు ఎప్పుడు మందు తాగుతారు, ఎంత మోతాదులో సేవిస్తారు అనే అంశాలు కూడా నిద్రపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!