Alcohol Study: మద్యం కొంచెం తాగినా ప్రమాదమే!
- మద్యం తాగడం మంచిది కాదని అందరికీ తెలుసు
- ద్యం బాటిల్ పై కూడా రాసి ఉంటుంది
- రోజూ తాగే వారిని ఓ నివేదిక హెచ్చరించింది
- మద్యం కొంచెం తాగినా ప్రమాదమేనని తెలిపింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం తాగడం మంచిది కాదని అందరికీ తెలుసు. మద్యం బాటిల్ పై కూడా “మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. కానీ దానికి అలవాటు పడ్డ మందుబాబులు దాన్ని మానలేరు. కొందరు పని నుంచి వచ్చాక రాత్రి నిద్ర పట్టాలనే సాకుతో రోజూ కొంత మోతాదులో మద్యం తీసుకుంటుంటారు. ఇలా తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని భావిస్తారు. కానీ ఓ నివేదిక మాత్రం సంచలన విషయాలు వెల్లడించింది.
READ MORE: Kangana Ranaut: పెళ్లిపై స్పందించిన కంగనా రనౌత్.. నేను పెళ్లి చేసుకుంటా కానీ..
Also Read
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
మద్యం కొంచెం తాగినా శరీరానికి చాలా హాని కలుగుతుందని, ప్రాణాంతకమైన వ్యాధులు కూడా రావచ్చని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగినా క్యాన్సర్ (Cancer) లాంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తవచ్చు అని కొత్త స్టడీ వెల్లడించింది.
మగవారు డైలీ 20 గ్రాములు, ఆడవారు 10 గ్రాముల ఆల్కహాల్ తాగితే, ప్రమాదం లేదని చాలా మంది చెబుతారు. కానీ లైట్ లేదా మోడరేట్ డ్రింకింగ్ వల్ల వృద్ధుల్లో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు బ్రిటన్‌లో లక్ష మందిని పైగా పరిశీలించారు. మద్యం అలవాటు, జీవనశైలిని పరిశీలించారు. స్టడీలో చిన్న మొత్తంలో ఆల్కహాల్ తాగినా సరే క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని తేలింది. 60 ఏళ్లు పైబడిన 1,35,103 మంది వృద్ధుల మీద 12 ఏళ్ల పాటు ఈ పరిశోధన చేశారు. లైట్, మోడరేట్ ఆల్కహాల్ డ్రింకింగ్ వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకున్నారు.
READ MORE:Pune Porsche case: ఇద్దరికి చావుకు కారణమైన మైనర్.. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు!
ఈ స్టడీపై యూనివర్సిడాడ్ ఆటోనోమా డి మాడ్రిడ్ ప్రొఫెసర్, రీసెర్చ్ పేపర్ లీడ్ ఆథర్, డాక్టర్ రోసారియో ఒర్టోలా మాట్లాడుతూ “కొంచెం లిక్కర్ డ్రింక్ చేసినా కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. మొదటి చుక్క మద్యం తాగినప్పటి నుంచే క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకునే అలవాటుతో ప్రయోజనాల లభిస్తాయని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు.” అని పేర్కొన్నారు. ఈ అధ్యయనం ఫలితాలను జమ నెట్‌వర్క్ ఓపెన్‌లో పబ్లిష్ చేశారు.
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!