Jobs: విద్యుత్ సంస్థలో 1045 ఉద్యోగాలు..రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగుల కు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీల కు దరఖాస్తులు కోరుతుంది.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 సంవత్సరాని కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న PGCIL రీజియన్ల లో 1045 అప్రెంటిస్ ఖాళీల ను భర్తీ చేయనరుంది.. అర్హత ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ ఉద్యోగాల కు అప్లై చేసుకోగలరు.. ఉద్యోగాల పూర్తి వివరాలు..
కార్పొరేట్ సెంటర్ (గుడ్‌గావ్)- 53
నార్తెర్న్ రీజియన్-1(ఫరీదాబాద్)- 135
నార్తర్న్ రీజియన్-2(జమ్ము)- 79
నార్తర్న్ రీజియన్-III(లఖ్‌నవూ)- 93
ఈస్ట్రన్ రీజియన్-1(పట్నా)- 70
ఈస్ట్రన్ రీజియన్-2(కోల్‌కతా)- 67
నార్త్ ఈస్ట్రన్ రీజియన్(షిల్లాంగ్)- 115
ఒడిశా ప్రాజెక్ట్స్(భువనేశ్వర్)- 47
వెస్ట్రన్ రీజియన్-1(నాగ్‌పుర్)- 105
వెస్ట్రన్ రీజియన్-2(వడోదర)- 106
సదరన్ రీజియన్-1(హైదరాబాద్)- 70
సదరన్ రీజియన్-2(బెంగళూరు)- 105
Also Read
- IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
- Jobless: డిగ్రీలు ఉన్నా జాబ్ దొరకకపోవడానికి కారణం ఇదేనా..? వైరల్ అవుతున్న నిరుద్యోగి సంచలన వ్యాఖ్యలు..
అర్హతలు..
గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్), గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్), గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రానిక్స్/ టెలి కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, పీఆర్ అసిస్టెంట్, ఐటీఐ- ఎలక్ట్రీషియన్, డిప్లొమా (ఎలక్ట్రికల్), డిప్లొమా (సివిల్), గ్రాడ్యుయేట్ (సివిల్), లా ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్.. విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి..
వయస్సు : 18 ఏళ్లు నిండి ఉండాలి..
విభాగాన్ని అనుసరించి నెలకు రూ.13,500 నుంచి రూ.17,500.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి..
చివరి తేదీ : జూలై 31
ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం కొరకు ఈ కింద ఉన్న లింక్ ను ఓపెన్ చేసి చూడండి..
https://www.powergrid.in/rolling-advertisement-for-enagagement-of-apprentices.. అభ్యర్థులు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!