Yoga Day Questions: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఇది మీకోసమే!

Government Jobs

Government Jobs

జాబ్ సాధించడానికి ఒక్క మార్క్ కు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఒక్క మార్క్ తో జాబ్ కోల్పోయిన వారికి తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఆ ఒక్క మార్క్ యోగా డేకి సంబంధించి ఉండే ఛాన్స్ ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారు 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం పై అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత వ్యవహారాల (Current Affairs) విభాగంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్‌లు తరచుగా ప్రశ్నలుగా అడుగుతారు.

2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్

“దీర్ఘాయువు అండ్ ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా”
(Yoga for Longevity and Healthy Living)

×
×
Ad

అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్స్ (2015–2026)

2015 – సామరస్యం అండ్ శాంతి కోసం యోగా
2016 -యువతను అనుసంధానించండి
2017 – ఆరోగ్యం కోసం యోగా
2018 – శాంతి కోసం యోగా
2019 – హృదయం కోసం యోగా
2020 – ఇంట్లో యోగా, కుటుంబంతో యోగా
2021 – శ్రేయస్సు కోసం యోగా
2022 – మానవత్వం కోసం యోగా
2023 – వసుధైవ కుటుంబకం కోసం యోగా
2024 – స్వీయ అండ్ సమాజం కోసం యోగా
2025 – ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా
2026 – దీర్ఘాయువు అండ్ ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా
పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న ప్రశ్న

ప్రశ్న: 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏమిటి?

సమాధానం: దీర్ఘాయువు అండ్ ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా (Yoga for Longevity and Healthy Living)