Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jobs Applications Invites For Various Posts By Ntpc Recruitment 2025

NTPC Jobs: బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? నెలకు రూ. లక్ష జీతంతో గవర్నమెంట్ జాబ్స్ రెడీ

Published Date :January 31, 2025 , 5:29 pm
By Venkatesh
  • ఎన్టీపీసీలో సీనియర్ ఎగ్జి్క్యూటివ్ జాబ్స్
  • నెలకు రూ. లక్ష జీతం
  • దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 04
NTPC Jobs: బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? నెలకు రూ. లక్ష జీతంతో గవర్నమెంట్ జాబ్స్ రెడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీటెక్ కుర్రాళ్లకు ఐటీ జాబ్స్ కు మించిన ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర విద్యుత్ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఏకంగా నెలకు రూ. లక్ష జీతంతో ఈ ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఇటీవల నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ సీనియర్ ఎగ్జి్క్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. జాబ్ సెర్చ్ లో ఉన్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.

సీనియర్​ ఎగ్జిక్యూటివ్స్​ పోస్టుల కోసం పోటీపడే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. పీజీడీఎం/ఎంబీఏ అర్హత కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు సంబంధిత రంగంలో కనీసం 5 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 38 ఏళ్లు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ వర్గాల వారికి వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1లక్ష జీతం అందిస్తారు.

అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా జనరల్ కేటగిరి వారు రూ. 300 చెల్లించాలి. ఎస్​సీ/ ఎస్​టీ, పీడబ్ల్యూడీబీ, ఎక్స్​సర్వీస్​మెన్​, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTPC
  • NTPC Recruitment 2025
  • NTPC Senior Executives recruitment

తాజావార్తలు

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions