థర్డ్ వేవ్‌పై డబ్ల్యూహెచ్‌వో తాజా హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా థర్డ్ వేవ్‌పై మరోసారి హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. ఓవైపు సెకండ్ వేవ్.. మరోవైపు డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరింయట్ ఇలా.. కొత్త వేరియంట్లు వెలుగుచూస్తోన్న తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ అప్పుడే మొదలైపోయిందని.. ఇప్పుడు థర్డ్ వేవ్ తొలి దశలో ఉందని వార్నింగ్ ఇచ్చారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్… మీడియాతో మాట్లాడిన ఆయన.. దురదృష్టవశాత్తు మనం కరోనా థర్డ్ వేవ్ ఆరంభ దశలో ఉన్నామని.. మహమ్మారి నిరంతరం మారుతోందని, మరింత ప్రమాదకర వేరియంట్లు ఉద్భవిస్తున్నాయని తెలిపారు.. ఇక, ప్రస్తుతం డెల్టా వేరియంట్ వైరస్ 111 దేశాల్లో నమోదు అయినట్టు తెలిపిన టెడ్రోస్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ స్ట్రెయిన్ వ్యాప్తిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
also read: 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం.. 50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ-కేసీఆర్
Also Read
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇక, ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు వారాలుగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది డబ్ల్యూహెచ్‌వో.. 10 వారాల స్థిరమైన క్షీణత తర్వాత మరణాలు కూడా మళ్లీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.. ఓవైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా.. కొత్త కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. కాగా, భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి… కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి.. ఇక, కొన్ని నివేదికల ప్రకారం.. ఆగస్టులో థర్డ్ వేవ్ ఆరంభమై.. సెప్టెంబర్‌లో పీక్‌కు వెళ్లే అవకాశాలున్నాయని హెచ్చరికలు ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!