Russia-Ukraine War: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 26 వేల మంది మిస్సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేవు. బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అంతా అనుకున్నా.. వెస్ట్రన్ దేశాల ఆర్థిక, సైనిక, ఆయుధ సహాయంతో రష్యాకు ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. మరోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది.
Read Also: The Vaccine War: “ది వాక్సిన్ వార్” సినిమాపై ప్రధాని మోడీ ప్రశంసలు..
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 26,000 మంది ఆచూకీ తెలియడం లేదని ఉక్రెయిన్ గురువారం వెల్లడించింది. అధికారికంగా తప్పిపోయిన వ్యక్తుల్ని అంచనా వేయడం కష్టంగా మారింది, ఎందుకంటే రష్యా 5 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించిందని, ఏ దేశం కూడా సైనిక మరణాల గురించి డేటాను విడుదల చేయడం లేదు. ప్రస్తుతం 26 వేల మంది ప్రజలు మిస్సయ్యారని, వీరిలో 11,000 మంది పౌరులు ఉంటే, 15,000 మంది సైనిక సిబ్బంది ఉన్నారని డిప్యూటీ ఇంటర్నల్ మినిస్టర్ లియోనిడ్ టిమ్చెంకో తెలిపారు.
రష్యా ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకుంది. జపొరిజ్జియా, లూహాన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్ ప్రాంతాలను తన గుప్పిట పెట్టుకుంది. ఈ నాలుగు ప్రాంతాలను తనలో కలుపుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాలపై రష్యా దాడులు చేయడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ పోరాడుతోంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!