భారత్ వ్యాక్సిన్‌పై యూఏఈ క్లారిటీ… ఆ టీకా వేయించుకుంటే…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్-అస్త్రాజెనకా టీకాను ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్ కోవీషీల్డ్ పేరిత ఉత్పత్తి చేస్తున్నది. అక్స్‌ఫర్డ్-అస్త్రాజెనకా టీకాను అనేక దేశాలు ఆమోదం తెలిపాయి. ఇందులో యూఏఈ కూడా ఉన్నది. భారతీయులు ఎక్కువగా ఉపాది కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా యూఏఈకి వెళ్లే వ్యక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. కోవీషీల్డ్ తీసుకున్న భారతీయులు ఎలాంటి సందేహం అవసరం లేకుండా యూఏఈకి రావోచ్చని అధికారులు స్ఫష్టంచేశారు. ఆక్స్‌ఫర్డ్ టీకా యూఏఈలో ఆమోదం పొందిందని, దుబాయ్‌కి వచ్చే వారికి మరో టీకా అవసరం లేదని అధికారులు తెలిపారు.
Also Read
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
- Tags
- Covishield
- UAE
- vaccination
- vaccine
తాజావార్తలు
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!