London: యూకేలో తొలి దళిత మేయర్.. భారత సంతతికి చెందిన మహిళ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సంతతికి చెందిన నాయకురాలు యూకేలో రికార్డు సృష్టించారు.. ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్‌గా ఉన్న మొహిందర్ కె.మిధా.. పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో.. యూకేలో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డులకెక్కారు మొహిందర్ కె.మిధా… ఆమె గతంలో కౌన్సిల్‌కు డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో 2022-23 తదుపరి ఏడాది కాలానికి మిధాను ఎన్నుకున్నారు. ఇక, మొహిందర్ మిధా ఈలింగ్ మేయర్‌గా ఎన్నికైనందుకు మాకు చాలా గర్వంగా ఉందని లేబర్ పార్టీ ఇన్ ఈలింగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Kaleshwaram Project:పోలీస్ పహారాలో కాళేశ్వరం
Also Read
ఈ ఎన్నికలను బ్రిటిష్ దళిత సంఘాలు గర్వించదగ్గ ఘట్టంగా పేర్కొంటున్నాయి.. యూకేలో మొట్టమొదటి దళిత మహిళా మేయర్.. మాకు గర్వకారణమైన క్షణం అని ఆ దేశంలో దళిత హక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న గొడుగు సమూహం అయిన ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైట్ అండ్ బౌద్ధ సంస్థ చైర్మన్ సంతోష్ దాస్ అన్నారు. లండన్‌లో మే 5న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈలింగ్ కౌన్సిల్‌లోని డోర్మర్స్ వెల్స్ వార్డుకు లేబర్ కౌన్సిలర్‌గా తిరిగి ఎన్నికైన శ్రీమతి మిధా, గతంలో కౌన్సిల్‌కు డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు.
తాజావార్తలు
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్‌ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..