Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Warns Iran Over Attack On Qatar Lng Facility

Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

Published Date :March 19, 2026 , 9:35 am
By Suresh Maddala
  • ఖతార్‌పై ఇరాన్ దాడి
  • ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
  • దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్
Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై దాడి చేసింది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ మాత్రమే దాడి చేసింది గానీ.. అందులో అమెరికాకు గానీ.. ఖతార్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాలపై కోపంతో ఉన్న ఇజ్రాయెల్.. ఇరాన్‌లోని ప్రధాన గ్యాస్ కేంద్రంలోని ఒక భాగాన్ని లక్ష్యంగా చేసుకుందని.. అయినా ఈ దాడి గురించి వాషింగ్టన్‌కు ముందుగా ఎటువంటి సమాచారం లేదని.. ముఖ్యంగా ఇందులో ఖతార్‌కు ఎలాంటి సంబంధం లేదని ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Tsutomu Shibayama: తరాల జ్ఞాపకం.. డోరేమాన్ సృష్టికర్త కన్నుమూత.. యానిమేషన్ లోకంలో తీరని లోటు

కానీ పూర్తి సమాచారం లేకుండా ఇరాన్ స్పందించిందని.. ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ మౌలిక సదుపాయాల్లోని ఒక భాగంపై అన్యాయంగా దాడి చేసిందని ఆరోపించారు. ఇరాన్‌ మరొకసారి ఖతార్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇరాన్‌ సౌత్ పార్స్ మైదానంపై ఇజ్రాయెల్ కూడా దాడులకు పాల్పడదని ట్రంప్ హామీ ఇచ్చారు. అయినా కూడా ఇరాన్ హద్దులు మీరి ప్రవర్తిస్తే మాత్రం ఇజ్రాయెల్ ప్రమేయం లేకుండానే సౌత్ పార్స్ మైదానంపై అమెరికా అత్యంత శక్తివంతమైన బలప్రయోగం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

Donald J. Trump Truth Social Post 10:05 PM EST 03.18.26

Israel, out of anger for what has taken place in the Middle East, has violently lashed out at a major facility known as South Pars Gas Field in Iran. A relatively small section of the whole has been hit. The United States…

— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) March 19, 2026

QatarEnergy’s Ras Laffan Industrial City to the north of Doha, Qatar's main site for the production of liquefied natural gas and gas-to-liquid, as well as the largest export terminal for LNG in the world, has been heavily targeted tonight by ballistic missiles fired by Iran.… pic.twitter.com/Ax9WaOjDAK

— OSINTdefender (@sentdefender) March 18, 2026

🚨🇮🇷 Iran just hit 9 countries in a single night, including 7 of the wealthiest nations on earth

This was Tehran's answer to Israel striking the South Pars gas field, the world's largest, earlier today.

The most intense retaliatory barrage of the entire war, and Iran is now… https://t.co/lY79YzAxkt pic.twitter.com/WIAXS3m1j8

— Mario Nawfal (@MarioNawfal) March 18, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Iran Qatar conflic
  • Iran-Israel Tensions
  • Israel South Pars gas field
  • Middle East crisis
  • Qatar LNG facility

తాజావార్తలు

  • Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

  • Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!

  • Tsutomu Shibayama: తరాల జ్ఞాపకం.. డోరేమాన్ సృష్టికర్త కన్నుమూత.. యానిమేషన్ లోకంలో తీరని లోటు

  • Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!

  • RCB Legend: “నువ్వు దేవుడు సామీ”.. 2008 నుంచి 2026 వరకు 18 ఏళ్లుగా ఒకే టీమ్‌ను నమ్ముకున్న ఏకైక ప్లేయర్..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions