Trump-China: ట్రంప్ సుంకాల బెదిరింపుపై స్పందించిన చైనా.. ఏమన్నాదంటే..!
- ట్రంప్ సుంకాల బెదిరింపుపై స్పందించిన చైనా
- బీజింగ్ వైఖరి చాలా స్పష్టం అని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే.. చైనా ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
తాజాగా ట్రంప్ సుంకాల బెదిరింపుపై చైనా స్పందించింది. అమెరికా నిరాధారమైన ఆరోపణలు చేసిందని ఖండించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ మాట్లాడుతూ… రక్షణ వ్యవస్థలతో సహా ఆయుధాలను సరఫరా చేస్తు్న్నామన్న ఆరోపణలను తిరస్కరించింది. బీజింగ్ వైఖరి చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. అయినా ‘‘సుంకాల యుద్ధంలో విజేతలు ఉండరు.’’ అని చైనా తేల్చి చెప్పింది.
Also Read
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
ఇటీవల ఇరాన్-అమెరికా 40 రోజుల యుద్ధానికి తాత్కాలింకంగా రెండు వారాల పాటు వాయిదా పడింది. అనంతరం గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-చైనా మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలు సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో రెండు దేశాల ప్రతినిధులు తిరిగి స్వదేశాలకు వెళ్లిపోయారు. దీంతో మళ్లీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి: Amit shah: అధికారంలోకి రాగానే బెంగాల్ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ప్రకటన
తిరిగి ఇరాన్‌పై దాడులు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇరాన్‌పై సైనిక దాడులతో సహా హార్ముజ్ జలసంధిపై నావికా దిగ్బంధానికి అమెరికా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ఈ క్రమంలోనే ఇరాన్‌కు చైనా భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తే 50 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ బెదిరించారు.
ఇది కూడా చదవండి: Dashrath Singh: యువతకు సెగ తగిలే స్ఫూర్తి.. 138 డిగ్రీలు, డిప్లొమాలు పొందిన 55 ఏళ్ల మాజీ సైనికుడు
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!