2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- 2026లో ముగిసిన అర్థ సంవత్సరం
- ఈ ఏడాది అంతర్జాతీయంగా సంక్షోభాలు
- భారీగా కుదిపేసిన పశ్చిమాసియా ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026లో అప్పుడే అర్థ సంవత్సరం ముగిసిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా ప్రపంచ దేశాల్లో అన్ని గందరగోళాలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు కొనసాగుతూనే ఉంది. వెనిజులాపై భారీ ఆపరేషన్ చేపట్టి.. అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికా జైల్లో పెట్టారు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది.

Also Read
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
- Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
- Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
- Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
ఖమేనీ హతం
అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా దాడి చేసింది. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీతో పాటు కీలక లీడర్లంతా చనిపోయారు. ఇక ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు వచ్చాయి. దీంతో అన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వెనిజులా భూకంపం
వెనిజులా అధ్యక్షుడు మదురో కిడ్నాప్ వ్యవహారంపై అంతర్జాతీయంగా సంచలనంగా మారగా.. తాజాగా భారీ భూకంపం వెనిజులాను అతలాకుతలం చేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు నేలకూలిపోయాయి. అనేక మంది క్షతగాత్రులయ్యారు.

జీ 7 సదస్సు
ఇక ఫ్రాన్స్ వేదికగా జీ 7 సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ట్రంప్, మోడీ సహా ప్రపంచ దేశ నాయకులంతా హాజరయ్యారు. నాయకులంతా సందడి.. సందడిగా కలిసి మెలిసి తిరిగారు. ఇక ఈ సమావేశం సందర్భంగా ఇటలీ ప్రధాని మెలోనిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తనతో ఫొటో దిగేందుకు మెలోని బతిమాలిందంటూ చేసిన వ్యాఖ్యలకు ఇటలీ ప్రధాని కౌంటర్ ఇచ్చారు.

ఎప్స్టీన్ ఫైల్
ఇక అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణానికి చెందిన ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలైంది. ఈ స్కామ్‌లో అనేక మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖంగా మెక్రోసాఫ్ట్ సహా అధినేత బిల్ గేట్స్ పేరు ప్రముఖంగా వినిపించింది. రష్యన్ యువతులపై లైంగిక దాడి చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబందించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.

తాజావార్తలు
-
22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
-
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?