Bangladesh: గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ చీఫ్‌కు బెదిరింపులు.. ఉద్యోగం నుంచి తప్పుకోకపోతే..!
- బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- జర్నలిస్టులకు బెదిరింపుల పర్వం
- గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ చీఫ్‌కు బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత మీడియా సంస్థలు, హిందువులు లక్ష్యంగా దాడులు జరిగాయి. అల్లర్లతో దేశం అట్టుడుకింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ చీఫ్ నజ్నిన్ మున్నీని ఓ గ్యాంగ్ హత్యా బెదిరింపులు చేశారు. వెంటనే ఆమెను తొలగించాలని.. లేదంటే కార్యాలయాన్ని తగలబెడతామని వార్నింగ్ ఇచ్చారు.

Also Read
- E20 petrol: భారత ‘‘E20 పెట్రోల్’’ను తిరస్కరించిన భూటాన్.. అసలు కారణం ఇదే..
- El Nino: అత్యంత ప్రమాదకరంగా ‘ఎల్‌నినో’.. ప్రపంచానికి నాసా హెచ్చరిక
- Iran: ఖమేనీ అంత్యక్రియల వేళ మొజ్తబాపై కొత్త పుకార్లు.. ఇరాన్లో చర్చోపచర్చలు
- Russia-Ukraine: రష్యా చమురు టెర్నినల్‌పై ఉక్రెయిన్ భారీ దాడి.. వీడియో పంచకున్న జెలెన్స్కీ
ఉస్మాన్ హాదీ హత్య తర్వాత డిసెంబర్ 21న కొంత మంది యువకులు ఢాకాలోని గ్లోబల్ టీబీ బంగ్లాదేశ్ కార్యాలయాన్ని సందర్శించి నజ్నిన్ మున్నీ తొలగించాలని డిమాండ్ చేశారు. ఆమె షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ మద్దతుదారుడని యువకులు పేర్కొన్నారు. మున్నీని తొలగించకపోతే ప్రోథోమ్ అలో, ది డైలీ స్టార్‌పై జరిగిన దాడుల మాదిరిగానే ఛానల్ కార్యాలయాన్ని తగలబెడతామని హెచ్చరించినట్లు సమాచారం.
‘‘వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం పేరుతో దాదాపు 7-8 మంది నా కార్యాలయానికి వచ్చి నేను నా ఉద్యోగాన్ని వదులుకోకపోతే నిప్పంటిస్తామని బెదిరించారు. సంఘటన జరిగినప్పుడు తాను ఆఫీసులో లేనని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసి ఉస్మాన్ హాదీ మరణం గురించి కవరేజ్ తగినంతగా లేదని ఫిర్యాదు చేశారు.’ అని జర్నలిస్ట్ నజ్నిన్ మున్నీ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే తనకు ఏ పార్టీతో సంబంధాలు లేవని మున్నీ తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs ENG: తిలక్ వర్మ మెరుపులు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్..
-
Tilak Varma: తిలక్ వర్మ అవుటా..? నాటవుటా..? పెవిలియన్ వైపు వెళ్లిన తిలక్ వర్మ మళ్లీ బ్యాటింగ్‌కు ఎందుకు వచ్చాడు..?
-
Vaibhav Sooryavanshi: తొలి మ్యాచ్‌లోనే వైభవ్ చెత్త రికార్డు.. ఆ ఘనత నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా..!
-
Shreyas Iyer: మూడు మ్యాచ్‌ల తర్వాత వైభవ్‌ను ఆడించడానికి కారణం ఏంటి..? నిజాన్ని నిర్భయంగా చెప్పిన అయ్యర్..
-
Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..