Jay Bloom On Titan: టైటాన్‌లో మమ్మల్ని రమ్మన్నారు.. కానీ షెడ్యూల్ కుదరక వెళ్లలేదు..జే బ్లూమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jay Bloom On Titan: టైటానిక్ శిథిలాలను చూడటానికి టైటాన్‌లో తమను కూడా రమ్మన్నారని లాస్ వెగాస్ పెట్టుబడిదారుడు మరియు రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జే బ్లూమ్ తెలిపారు. అట్లాంటిక్ మహాసముద్రంలో పేలిన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో తాము ప్రయాణించాల్సి ఉండగా.. తమ ప్రయాణానికి షెడ్యూల్ కుదరకపోవడంతో తాను… తన కుమారుడు టైటాన్‌లో ప్రయాణించలేదని తెలిపారు. తాము ప్రయాణించకపోవడమే తమకు మేలు జరిగిందని అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త షాహ్లాదా దావూద్ అతని కుమారుడు సులేమాన్‌ల స్థానంలో తాను, తన కుమారుడు ప్రయాణించాల్సి ఉందని.. కానీ చివరి నిమిషంలో తప్పుకొని ప్రాణాలను నిలుపుకున్నామన్నారు.
Read also; Bangalore Pre School: దారుణం.. క్లాస్ రూంలో చిన్నారిపై దాడి చేసిన బాలుడు
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
సోమవారం, బ్లూమ్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఓషన్‌గేట్ CEO స్టాక్‌టన్ రష్ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ప్రయాణించాలని మేలో కోరారని బ్లూమ్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. అయితే టైటాన్‌లో ప్రయాణంలో భద్రతపై తనకు నమ్మకం లేకపోవడంతోనే తాము ప్రయాణం చేయలేదని చెప్పారు. టైటాన్ భద్రతపై సందేహించాల్సిన అవసరం లేదని స్టాక్‌టన్ రష్ తనతో చెప్పారని బ్లూమ్ తెలిపారు. హెలికాఫ్టర్‌లో ప్రయాణం కంటే ఇంకా భద్రంగా ఉంటుందని తనకు చెప్పారని.. కానీ తనకు నమ్మకం కలగకపోవడంతోనే తాము ప్రయాణం చేయకుండా విరమించుకున్నట్టు తెలిపారు. తాము ప్రయాణం చేసి ఉంటే.. పాకిస్థాన్ వ్యాపారి, అతని కొడుకు స్థానంలో తాము ఉండే వారమన్నారు. తన నమ్మకమే ఈ రోజు తమ ప్రాణాలు నిలిపిందన్నారు. అలా కాకుండా స్టాక్‌టన్ రష్ మాటలపై తాము టైటాన్‌లో ప్రయాణం చేసి ఉంటే.. ఈ రోజు వేరే ప్రాంతంలో ఉండే వారమని.. తన నమ్మకమే.. తనను, తన కుమారున్ని బ్రతికుండ గలిగామన్నారు.
తాజావార్తలు
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!