Gun Firing: అమెరికాలో మరోసారి పేలిక తుపాకీ.. ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suspect Arrested For Shooting And Killing 2 People Near University Of Florida Campus: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు.. ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాను గన్ కల్చర్ వణికిస్తోంది. ఈ విష సంస్కృతి ఆ అగ్రరాజ్యాన్ని లోలోపలే పీక్కు తింటోంది. వరుసగా అక్కడ కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత ఘటనకు సంబంధించిన నెత్తుటి మరఖలు ఆరకముందే, తుపాకీలు పేలుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి అమెరికాలో తుపాకీ తూటా పేలింది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన గైనస్‌విల్లేలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో జరిగింది.
75 Hard Fitness Challenge: పాపం టిక్‌టాకర్.. అతిగా నీళ్లు తాగింది, ఆసుపత్రిపాలైంది
Also Read
- Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
- Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
ఆదివారం తెల్లవారుజామున 2:40 గంటల సమయంలో.. వెస్ట్ యూనివర్శిటీ అవెన్యూలోని చెకర్స్ & బాడీటెక్ సమీపంలో ఉన్న గైనెస్‌విల్లే పోలీసులు తుపాకీ కాల్పుల శబ్దం విన్నారు. దీంతో.. వీళ్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. జాజియర్ మైయర్స్ అనే నిందితుడు ఈ కాల్పుల జరిపాడని గుర్తించారు. ముగ్గురు వ్యక్తులపై అతడు కాల్పులు జరపగా.. ఇద్దరు స్పాట్‌లోనే మరిణించారు. మూడో వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతనిపై కూడా మైయర్స్ కాల్పులు జరిపాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో మైయర్స్ అనుమానంగా కనిపించడంతో.. అతడ్ని ప్రశ్నించారు. మొదట్లో తనకు ఈ సంఘటనతో సంబంధం లేదన్నట్టుగా మైయర్స్ వ్యవహరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. అతడే ఈ కాల్పులు చేశాడని నిర్ధారించుకొని, అతడ్ని అరెస్ట్ చేశారు.
Labour Shramik Card: లేబర్ కార్డును ఎలా అప్లై చేసుకోవాలి.. దాని వల్ల ప్రయోజనాలేంటి?
మరోవైపు.. ఇండియానాలోని మున్సీలోనూ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో ఒక పార్టీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, సుమారు 19 మంది గాయపడ్డారు. అటు.. మిషిగన్‌లోని లాన్సింగ్‌లోనూ అదే సమయంలో కాల్పులు చోటు చేసుకోగా, ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!