Bangladesh: ఖలీఫా రాజ్యం రావాలి..ఐసిస్ తరహా జెండాతో స్టూడెంట్స్ నిరసన.. మరో పాక్‌లా బంగ్లాదేశ్..
- మరో పాకిస్తాన్‌లా తయారవుతున్న బంగ్లాదేశ్..
- ఐసిస్ జెండాతో ఢాకాలో విద్యార్థుల ర్యాలీ..
- ఖలీఫా రాజ్యం రావాలంటూ నినాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ పాకిస్తాన్‌లా తయారయ్యేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే పాకిస్తాన్‌ని మించి మతఛాందసవాద రాజ్యంగా మారేలా బంగ్లాదేశ్ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా రిజర్వేషన్ హింసాత్మక అల్లర్ల సమయంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి అక్కడ హిందువులు, మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రస్తుత తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ జైళ్లలో ఉన్న తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రిలీజ్ చేస్తున్నారు. జమాతే ఇస్లామీ వంటి సంస్థలపై నిషేధం ఎత్తివేశారు.
Read Also: Israel-Labnon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. మేయర్ సహా 15 మంది మృతి
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజాగా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కాలేజ్ స్టూడెంట్స్ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) జెండాతో ర్యాలీ చేశారు. ఢాకాలోని ప్రముఖ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియాలో హిందూమత గురువు మహ్మద్ ప్రవక్తని అవమానించాడని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీరింతా నిరసన తెలిపారు. ఇదే కాకుండా బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ కాలిఫేట్, ఖలీఫా రాజ్యం రావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ‘‘హిజ్బుల్ తెహ్రీర్’’ నిర్వహించింది. దీని లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా కాలిఫేట్ రాజ్యం తీసుకురావడం. హిజ్బుత్ తెహ్రీర్‌ని బంగ్లాదేశ్ 2009లో బ్యాన్ చేసింది. అయితే, ప్రస్తుత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిజ్బుత్ తెహ్రీర్‌పై బ్యాన్ ఎత్తివేయాలని, దాని లీడర్ మహఫుజ్ ఆలం మహ్మద్ యూనస్‌ని కోరుతున్నారు. హిజ్బుత్ తెహ్రీర్‌ని గతవారం భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!