ప్రపంచంలో ఎన్నో దేశాలు.. ఒక్కో దేశానికి ఒక్కో సాంప్రదాయం.. ఆ చారలు ఎంతటి కష్టమైన చేయక తప్పదు. ఇక కొన్ని దేశాల్లో కొన్ని తెగలవారు పాటించే వింత ఆచారాలను గురించి తెలిస్తే మతులు చెడిపోవడం ఖాయం.. ఆ తెగల వారికి మంచి జరుగుతుందని ఎలాంటి ఆచారాలనైనా నిష్ఠగా పాటిస్తారు ప్రజలు. ఇక ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వింత ఆచారం గురించి వింటే ఒక్క నిమిషం షాక్ అవ్వడం ఖాయం. ఇంతకీ ఆ ఆచారం ఏంటి అనేగా.. సాధారణంగా పెళ్లి జరిగిన తర్వాత శోభనం గదిలోకి వధూవరులను తోసి.. వారు ముచ్చట్లను బయట నుంచి వింటూ ఉంటారు పెద్దవాళ్ళు.. ఇది కొంతమందికి తెలిసిందే.
మరికొందరు శోభనం గదిలోకి వెళ్లే వధువుకు భర్తతో ఎలా మెలగాలో తల్లితో సహా అందరు మహిళలు చెప్తూ ఉంటారు. ఇది కూడా అందరికి తెలిసిన విషయమే.. అయితే శోభనం గదిలోకి వధువుతో పాటు ఆమె తల్లి కూడా వెళ్లే ఆచారం ఎక్కడైనా విన్నారా..? అంతేకాకుండా ఆ గదిలో అల్లుడు ఏమి కోరితే అది అత్తగారు చేయాలన్నమాట.. లేకపోతే అది ఇంటికి అరిష్టంగా చుట్టుకొంటుందని భావిస్తారట. ఈ ఆచారం ఆఫ్రికా దేశంలో కొన్ని తెగలవారు ఇప్పటికి పాటిస్తున్నారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపే ముంచు వారింట్లోనే శోభనం జరిపిస్తారు.. అప్పుడు పాలగ్లాసుతో కూతురుతో పాటు తల్లి కూడా ఆ గదిలోకి వెళ్ళాలి. అక్కడ అల్లుడు.. అత్తగారిని ఏ కోరికైనా కోరవచ్చు.. అది తీర్చకపోతే కూతురి జీవితం మంచిగా ఉండదని. ఆ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుందని భావిస్తారట. ఇదెక్కడి విడ్డూరమైన ఆచారంరా బాబు.. శోభనం గదిలో తల్లి ఉంటె ఎలా పాపం అంటూ ఈ ఆచారం గురించి తెలిసినవారు ఆశ్చర్యపోతున్నారు.