US: అమెరికాలో మంచు తుఫాన్ విధ్వంసం.. లక్షలాది ఇళ్లల్లో అంధకారం
- అమెరికాలో మంచు తుఫాన్ విధ్వంసం
- 1 మిలియన్ ఇళ్లల్లో అంధకారం
- 10 వేల విమాన సర్వీసులు రద్దు
- మరిన్ని రోజులు ఇబ్బందులు ఉంటాయని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాను తుఫాన్ గజగజలాడిస్తోంది. గత మూడు రోజుల నుంచి కుండపోతగా మంచు కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్థం అయిపోయింది. నిత్యావసర వస్తువులు దొరకకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మంచు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 1 మిలియన్ ఇళ్లల్లో అంధకారం అలుముకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక 10 వేల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అత్యవసర ప్రయాణాలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: SA20 2026 Winners: ముచ్చటగా మూడోసారి ఛాంపియన్గా సన్‌రైజర్స్..!
Also Read
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
మంచు తుఫానులను ‘‘చారిత్రాత్మకమైనవి’’గా ట్రంప్ అభివర్ణించారు. దక్షిణ కరోలినా, వర్జీనియా, టేనస్సీ, జార్జియా, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, అర్కాన్సాస్, కెంటుకీ, లూసియానా, మిసిసిపీ, ఇండియానా, వెస్ట్ వర్జీనియాల్లో అత్యవసర విపత్తుగా ప్రకటించారు. ‘‘తుఫాను ప్రభావిత రాష్ట్రాలను మేము పర్యవేక్షిస్తూనే ఉన్నాం. అందరూ సురక్షితంగా ఉండండి’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో రాశారు.
ఇది కూడా చదవండి: Drunken Drive : SIని ఢీకొట్టి షాక్ ఇచ్చిన మందుబాబులు.. అంతటితో ఆగకుండా..!
ఇక దేశంలోని తూర్పు ప్రాంతంలో మంచు, మంచు తుఫాను, గడ్డకట్టే వర్షం, ప్రమాదకరమైన శీతల ఉష్ణోగ్రతలు సంభవిస్తాయని భవిష్య సూచకలు అంచనా వేస్తు్న్నారు. సోమవారం వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో తుపాను కొనసాగే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సర్వీసు తెలిపింది.
తాజావార్తలు
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్‌ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!