UK: యూకేలో ఘోరం.. సిక్కు యువతిపై అత్యాచారం.. నీ దేశానికి వెళ్లాలంటూ వార్నింగ్
- యూకేలో ఘోరం
- సిక్కు యువతిపై అత్యాచారం
- నీ దేశానికి వెళ్లాలంటూ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకేలో దారుణం జరిగింది. 20 ఏళ్ల సిక్కు యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ‘‘నీ దేశానికి తిరిగి వెళ్లిపో’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఇది కూడా చదవండి: PM Modi: మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించిన మోడీ
Also Read
- Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్‌గా పశ్చిమాసియా
- Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
- America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
యూకేలోని ఓల్డ్‌బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతిపై యూకేకు చెందిన ఇద్దరు పురుషులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం యువతిని హెచ్చరిస్తూ.. మీ సొంత దేశానికి తిరిగి వెళ్లూ ఉంటూ జాత్యహంకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఈ సంఘటన గత మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో టేమ్ రోడ్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జాతి వివక్షతో కూడిన దాడిగా పరిగణించారు. లైంగిక దాడికి పాల్పడ్డ వారు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని బాధిత మహిళ తెలియజేసిందని.. సీసీటీవీ, ఫోరెనిక్స్ విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Hamas-Israel: ఖతార్‌లో పని చేయని ఇజ్రాయెల్ ఎత్తుగడ.. సజీవంగా హమాస్ నేతలు.. అసలేమైందంటే..!
నిందితులు బర్మింగ్‌హౌమ్‌లైవ్‌కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఒకరు తల గుండు చేయించుకుని ముదురు రంగు స్వెట్‌షర్ట్ ధరించి ఉండగా.. ఇంకొకరు బూడిత రంగు టాప్ ధరించి ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సంఘటన స్థానిక సిక్కుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ఇక ఈ ప్రాంతంలో గస్తీ పెంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇక ఈ ఘటనను బ్రిటిష్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ తీవ్రంగా ఖండించారు. బ్రిటన్‌లో స్త్రీ ద్వేషానికి స్థానం లేదని బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్‌కు చెందిన శాసనసభ్యుడు అన్నారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!