Bus Accident in Nepal: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు బోల్తా.. 12మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident in Nepal: నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్‌లో మినీబస్సు ప్రమాదానికి గురై ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో 18 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఖాట్మండు నుండి బిర్‌గంజ్ వైపు వెళుతున్న బస్సు బగ్మతిలోని మకవాన్‌పూర్ జిల్లాలోని జురిఖెట్ వద్ద నిటారుగా ఉన్న మలుపు వద్ద బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో.. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. భీంఫేడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ మరొక మృతిచెందారని సీనియర్ పోలీసు అధికారి ప్రకటించారు.
అదేవిధంగా, మరో ప్రమాదంలో, పశ్చిమ నేపాల్‌లోని భూమే గ్రామీణ మునిసిపాలిటీకి చెందిన క్యాంగ్‌సి బగర్‌లో ప్రయాణీకుల బస్సు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. 13 మంది గాయపడ్డారు. ఖాట్మండు నుండి రుకుమ్‌కోట్ వైపు వెళ్తున్న బస్సు (G1K 9109) ప్రమాదంలో పడటంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన ప్రయాణికుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికులు రుకుంపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.
Gold prices today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. బంగారం ధర ఎంతంటే?
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!