Israel-Lebanon Tention: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలిటరీ జనరల్ మృతి..
- ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలిటరీ జనరల్ హతం..
- నస్రల్లాతో పాటు మరణించినట్లు ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Lebanon Tention: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయిల్ దాడుల్లో మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా ధ్రువీకరించింది. శుక్రవారం లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్‌లో అతను మరణించాడు. ఇదిలా ఉంటే ఈ దాడిలో ఒక ఇరాన్‌కి చెందిన ఓ సీనియర్ మిలిటరీ జనరల్ కూడా నస్రల్లాతో కలిసి మరణించినట్లు రిపోర్ట్ చెబుతున్నాయి.
Read Also: Relationship Tips: ఇలాంటి వాళ్లు చాలా డేంజర్.. అమ్మాయిలూ.. మీ లవర్‌లో ఈ లక్షణాలు ఉన్నాయా?
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఆపరేషననల్ డిప్యూటీ కమాండర్ జనరల్ అబ్బాస్ నిల్పోరౌషన్ లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో మరణించినట్లు ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది. హిజ్బుల్లా మరణంతో మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు ఇజ్రాయిల్‌పై దాడులు చేస్తామని హిజ్బుల్లా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ హై అలర్ట్ అయింది. 1000 కన్నా ఎక్కువ మంది ఎక్కడ గుమికూడకుండా నిషేధం విధించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!