Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా ప్లాన్ సీ దాడులకు పాల్పడనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్, రష్యా మధ్య క్షణక్షణానికి పరిస్థితులు మారిపోతున్నాయి. ఏ క్షణంలో యుద్ధం సంభవిస్తుందో అని భయపడుతున్నారు. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడులు చేసేందుకు మూడు వైపుల నుంచి సైన్యం రెడీగా ఉన్నది. యుద్దాన్ని నివారించేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, తాము ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమని రష్యా చెబుతున్నా పరిస్థితులు చూస్తుంటే ఏక్షణంలో దాడులు జరుగుతాయో అని భయపడిపోతున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని ఆందోళన చెందుతున్నారు.
Read: Corbevax: పిల్లల కోసం అత్యవసర అనుమతి…
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్‌పై రష్యా ప్లాన్ సీ ని అమలు చేయబోతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ప్లాన్ సీ అంటే అర్థం సైబర్ దాడులు. ఉక్రెయిన్‌పై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ అనేకమార్లు ఉక్రెయిన్‌పై రష్యా సైబర్ దాడులు చేసింది. కానీ, ఇలాంటి విపత్కర సమయంలో దాడులు జరిగితే దాని వలన ఆ దేశం తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. అంతేకాదు, ఈ దాడులు బ్యాంకింగ్ రంగాలపైనే కాకుండా, రక్షణ రంగంపై కూడా జరిగే అవకాశం ఉన్నట్టు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అయితే, తాము ఎలాంటి దాడులు చేయడం లేదని రష్యా చెబుతున్నా ప్రపంచం మాటను పట్టించుకోవడం లేదని అంటున్నారు.
- Tags
- cyber attack
- Russia
- Ukraine
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!