ఆఫ్ఘన్‌లో తాలిబన్ల ఆక్రమణలకు అవినీతే కారణమా…!!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2001 నుంచి ఇరవై ఏళ్లపాటు అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఆఫ్ఘనిస్తాన్‌లో సైన్యం కోసం పెట్టుబడులు పెట్టింది. విలువైన, అధునాతనమైన ఆయుధాలు సమకూర్చింది. అయినప్పటికీ కేవలం 11 రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలు తాలిబన్లకు లొంగిపోయారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకొవచ్చు. మూడు లక్షలకు పైగా ఆఫ్ఘన్ సేనలు ఉన్నాయని, వారంతా బలంగా ఉన్నారని, అమెరికా సైన్యం వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయన చెప్పిన దానికి, అక్కడ ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉన్నది. సైన్యంలో జరిగిన భారీ అవినీతే ఆఫ్ఘన్ సేనల ఓటమికి ప్రధాన కారణమని చెబుతున్నారు. సైనికులకు పై స్థాయి అధికారులు కనీసం జీతాలు కూడా సరిగా ఇచ్చేవారు కాదని, చాలా ప్రాంతాల్లో కనీసం సైనికులకు సరైన ఆహారం కూడా లేదని, దీంతో సైనికులు తమ ఆయుధాలను తాలిబన్లకు ఇచ్చి ఆహారం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. తాలిబన్‌లతో జరిగిన పోరాటంలో ఎంత మంది మరణించారు, ఎంత మంది ఉన్నారు అనే లెక్కలు కూడా స్పష్టంగా లేవని, సైనికాధికారుల అవినీతి కారణంగానే ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయిందని నివేదికలు చెబుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉండాల్సిన సైనికుల్లో కనీసం పదిశాతం మంది సైనికులు కూడా లేరని అంటే అక్కడ అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకొవచ్చు.
Read: తమిళనాడులో దారుణం: డబ్బుల కోసం కన్నతల్లిపై కొడుకు దాడి… అరెస్ట్
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Tags
- Afghanistan
- Army
- Taliban
- war
తాజావార్తలు
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..