నైజీరియాలో వింత గొర్రె…ఐదు కొమ్ములతో ప్రత్యక్షం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ భూప్రపంచంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. కొన్ని వింతలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్నిమాత్రం ఆలోచనలను, భయాన్ని కలిగిస్తాయి. ముస్లింలు ఎక్కువగా జరుపుకునే పండుగ బక్రీద్. ఆ పండుగ రోజున గొర్రెను బలి ఇస్తుంటారు. ప్రపంచంలో ఆ రోజుల గొర్రెల కొనుగోలు ఆమ్మాకాలు అధికంగా జరుగుతుంటాయి. అయితే, నైజీరియాలోని లాగోస్ మార్కెట్‌కు ఓ వ్యక్తి గొర్రెను అమ్మేందుకు తసుకొచ్చారు. సాధారణంగా గొర్రెలకు రెండు కొమ్ములు ఉంటాయి. కానీ, ఈ గొర్రెకు రెండు కాకుండా ఐదు కొమ్ములు ఉన్నాయి. చూడటానికి అది అచ్చంగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ తలపై ఉన్న కిరీటం మాదిరిగా ఉండటంతో చూపరులను ఆకట్టుకుంది. గొర్రెలను కొనుగోలు చేసేందుకు వచ్చినవారు ఆ గొర్రెతో ఫోటోలు దిగారు. వీడియోలు తీసుకున్నారు. ప్రస్తుతం దానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read: ‘రోబో’తో బాలీవుడ్ బేబీ మరోసారి రొమాన్స్!
Also Read
- Tags
- Goat
- Nigeria
- social media
- viral
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?