ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేయడానికి ఇస్లామిస్టులకు, తీవ్రవాదులతో చేరి TLP గ్రూపులు కట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకపోవడంతో తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP)ని నిషేధిత సంస్థల జాబితా నుంచి తొలగిచేందుకు అనుమ తిని ఇస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. ఫ్రాన్స్‌లో ప్రచురితమైన దైవదూషణ కార్టూన్‌ల సమస్యపై ఫ్రెంచ్ రాయబారిని బహిష్కరించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ఈ గ్రూప్ హింసాత్మక నిరసననలు చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో TLP ని నిషేధిత సంస్థగా ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత పాక్ ప్రభు త్వంతో ఈ సంస్థ ఒప్పందం కుదర్చు కుంది. ఒప్పంద వివరాలను బయటకు తెలియనియకున్నా ఈ గ్రూపు పై నిషేధాన్ని ఎత్తివేయాలని వారు పాక్ ప్రభుత్వాన్ని కోరారు.
పంజాబ్ ప్రభుత్వం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా TLPకి సంబంధించిన నివేదికను పాక్ ప్రభుత్వానికి పంపించిన తర్వా త TLPపై నిషేధాన్ని ఎత్తివేయడానికి పాకిస్తాన్ ప్రధాని ఇ్రమాన్ ఖాన్ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి అధికారిక పత్రం ప్రకా రం, “రూల్స్ ఆఫ్ బిజినెస్, 1973లోని రూల్ 17 (1)(బి) సర్క్యులే షన్ ద్వారా క్యాబినెట్‌కు తక్షణ నివేదికను సమర్పిం చడానికి పాక్ ప్రధాని అనుమతించారు. ఇది “పంజాబ్ ప్రభుత్వ సిఫార్సుపై ఆధార పడి ఉంటుంది. రూల్స్ ఆఫ్ బిజినెస్, 1973 ప్రకారం, సర్క్యు లేషన్ ద్వారా సమాఖ్య మంత్రుల అభిప్రా యం కోసం నివేదికను పంపి స్తారు. ఒక పంజాబ్ ప్రభుత్వ మంత్రి కూడా దీనిపై నిర్ణీత గడువులోగా స్పందించకుంటే ప్రభుత్వం టీఎల్‌పీని నిషేధిత జాబితా నుంచి తొల గించిన సంస్థగా ప్రకటిస్తుంది.
ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పాక్ ప్రభుత్వం ప్రారం భించింది. దీన్లో భాగంగా TLP కి చెందిన 2,000 మందికి పైగా కార్య కర్తలను విడుదల చేసింది. టీఎల్‌పీ పై నిషేధాన్ని ఎత్తివేసిన తర్వా త అన్ని రకాల రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన డానికి పాక్ ప్రభు త్వం ఈ సంస్థకు అనుమ తిని ఇచ్చింది.TLP 2015లో స్థాపిం చారు. ఇది మహ్మద్ ప్రవక్త అపవిత్రతకు వ్యతిరేకంగా చాలా ఏళ్లుగా నిరసనలు నిర్వహించింది.
