Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచ ప్రముఖులు సంతాపం
- పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
- వాటికన్ నివాసంలో మృతి
- ప్రపంచ వ్యాప్తంగా నాయకులు సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. సోమవారం ఉదయం వాటికన్‌లోని కాసా శాంటా మార్టా నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం సందేశం కూడా ఇచ్చారు. అలాగే ఆదివారం వాటికన్‌లో పోప్‌ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలిశారు. ఈ సందర్భంగా ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మరణించారు.
ఇక పోప్ ఫ్రాన్సిస్ మరణవార్తను వాటికన్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఫ్రాన్సిస్ అమెరికాలోని అర్జెంటీనాలో జన్మించారు. అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి పోప్ కావడం విశేషం. 12 ఏళ్ల నుంచి పోప్‌గా కొనసాగుతున్నారు. బెన్‌డిక్ట్ XVI రాజీనామా తర్వాత 2013లో ఫ్రాన్సిస్ పోప్ అయ్యారు. దాదాపు 1300 సంవత్సర కాలంలో యూరోపియన్ కాని వ్యక్తి పోప్ కావడం ఇదే తొలిసారి. ఆ అవకాశం అమెరికా పౌరుడిగా ఫ్రాన్సిస్‌కు దక్కింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరింత ఇబ్బంది పెట్టాయి.
Also Read
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
పోప్ ఫ్రాన్సిస్ మరణవార్తపై ప్రపంచ వ్యాప్తంగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సమాజంలోని బలహీన వర్గాల పట్ల, న్యాయం, సయోధ్య పట్ల ఆయన అవిశ్రాంత నిబద్ధతకు ఫ్రాన్సిస్ చిరస్మరణీయుడని జర్మన్ ఛాన్సలర్ ఇన్ వెయిటింగ్ ఫ్రెడరిక్ మెర్జ్ అన్నారు.


BREAKING: Pope Francis has died at the age of 88, the Vatican has announced.https://t.co/d40fgMNYxi
📺 Sky 501 and YouTube pic.twitter.com/F1BHUy7CUM
— Sky News (@SkyNews) April 21, 2025
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!