PM Modi: భూటాన్‌లో ‘కాలచక్ర అభిషేక’ను ప్రారంభించిన మోడీ
- భూటాన్‌లో కొనసాగుతున్న ప్రధాని మోడీ పర్యటన
- భూటాన్‌లో ‘కాలచక్ర అభిషేక’ను ప్రారంభించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూటాన్‌లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొన్నారు. థింఫులో భూటాన్ మాజీ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో కలిసి ‘కాలచక్ర అభిషేక’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. చాంగ్లిమితాంగ్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ స్టేడియంలో కలియ తిరిగి అందరికీ నమస్కరించారు.

Also Read
అనంతరం మోడీ మాట్లాడుతూ.. భారతదేశం-భూటాన్ మధ్య శతాబ్ధాలుగా ఆధ్యాత్మిక, సాంస్కతిక బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. భూటాన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను స్థాపించడంలో.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని మోడీ కొనియాడారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటంపై దృష్టి పెడతామని చెప్పారు. అంతకముందు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చ జరిగింది.
రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ మంగళవారం ఉదయం భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు. బుధవారం తిరిగి భారత్‌కు రానున్నారు. అనంతరం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఢిల్లీ బ్లాస్ట్‌పై స్పందిస్తూ.. తన మనసు కలిసి వేసిందని.. చాలా భారంతో భూటాన్ వచ్చినట్లుగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: సీసీటీవీలో రికార్డైన ఢిల్లీ బ్లాస్ట్ దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the 'Kalachakra abhishek', along with the King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck, in Thimphu. Visuals from Changlimithang Stadium.
(Video: ANI/DD) pic.twitter.com/en5YZOjE7P
— ANI (@ANI) November 12, 2025
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the 'Kalachakra abhishek', along with the King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck in Thimphu. Visuals from Changlimithang Stadium.
(Video: ANI/DD) pic.twitter.com/vs9kd6mq0r
— ANI (@ANI) November 12, 2025
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the 'Kalachakra abhishek', along with the King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck in Thimphu. Visuals from Changlimithang Stadium.
(Video: ANI/DD) pic.twitter.com/vs9kd6mq0r
— ANI (@ANI) November 12, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!