Tokyo-Haneda airport: ఎయిర్‌పోర్టులో ఢీకొట్టుకున్న రెండు విమానాలు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ 379 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tokyo-Haneda airport: జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత రద్దీగా ఉండే హనేడా ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు రన్ వేపై ఉన్న జపాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్యాసింజర్ విమానాన్ని కోస్ట్ గార్డు విమానం ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్టులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన తర్వాత 367 మంది ప్రయాణికులను, 12 మంది సిబ్బందిని ఎయిర్ పోర్టు నుంచి సురక్షితంగా తరలించారు.
Read Also: Hit-And-Run Law: కొత్త చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్ పంపుల వద్ద రద్దీ..
Also Read
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
ప్రయాణికుల విమానం అత్యంత వేగంగా రన్ వేపై వెళ్తూ మంటల్లో చిక్కుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ (JAL) ఎయిర్‌బస్ A350 విమానాన్ని కోర్టు గార్డ్ విమానం ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మంటలు అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 516లో 12 మంది సిబ్బందితో సహా 379 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వీరిని హుటాహుటిన రెస్క్యూ చేశారు. MA722 ఫిక్స్డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఢీకొట్టడంపై దర్యాప్తు చేస్తున్నట్లు జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. తమ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించామని కోస్ట్ గార్డ్ చెప్పారు. ప్రమాదానికి గురైన జపాన్ ఎయిర్‌లైన్స్ 516 ఎయిర్ బస్ A-350 ప్యాసింజర్ జెట్ జపాన్ లోని షిన్ చిటోస్ నుంచి టోక్యోలోని అత్యంత రద్దీగా ఉండే హనెడాకు వెళ్లినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ప్రమాదం కారణంగా హనేడా విమానాశ్రయం అన్ని రన్ వేలపై కార్యకలాపాలను నిలిపేసింది.
https://twitter.com/phoojux/status/1742112304332689907
Japan airlines plane on fire at Haneda Airport Tokyo. pic.twitter.com/3TZfxHVZkR
— 𝚃𝚊𝚞𝚛𝚞𝚜𝟺🇺🇦𝚂𝚑𝚘𝚃𝚒𝚖𝚎 (@Atacms_4_Ukr) January 2, 2024
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!