Pakistan: కరాచీ ఫ్లైట్ టికెట్ కొంటే, సౌదీలో దిగాడు.. పాకిస్తాన్‌లో ఇంతే కావచ్చు..
- కరాచీకి ఫ్లైట్ టికెట్ కొంటే, సౌదీలో దిగాడు..
- పాకిస్తాన్‌లో విమానయాన సంస్థ నిర్లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ లో విచిత్రం చోటుచేసుకుంది. కరాచీకి వెళ్దామని విమానం ఎక్కితే, ఏకంగా సదరు వ్యక్తి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో దిగాడు. పాకిస్తాన్ విమానయాన రంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక దేశీయ ప్రయాణికుడి వద్ద వీసా, పాస్‌పోర్టు లేకుండా సౌదీ వెళ్లే విమానంలోకి ఎలా అనుమతించారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Read Also: Tesla: దేశంలోకి ఈ రోజే టెస్లా ఎంట్రీ.. లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
షాజైన్ అనే ప్రయాణికుడు లాహోర్ నుంచి కరాచీ వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. కానీ జెడ్డాలో ల్యాండ్ అయ్యాడు. ‘‘డొమెస్టిక్ టెర్మినల్ గేల్ వద్ద రెండు విమానాలు ఉన్నాయి. నేను నా టికెట్ ఇచ్చాను, ఎవరూ నన్ను ఆపలేదు, విమానం బయలుదేరిన 2 గంటల్లోనే ఏదో తప్పు జరిగిందని అర్థమైంది’’ అని షాజైన్ మీడియాతో చెప్పారు. విమాన సిబ్బంది బోర్డింగ్ పాస్‌ను సరిగా చూసుకోవకపోవడం, అంతర్జాతీయ ప్రయాణ పత్రాలు లేకపోవడాన్ని గమనించలేదు.
జెడ్డాలో దిగిన తర్వాత, కరాచీలో ఎందుకు ల్యాండ్ అవ్వలేదు అని అడిగిన సందర్భంలో అసలు విషయం తెలిసినట్లు షాజైన్ చెప్పారు. దీంతో, సిబ్బంది తననే నిందించారని ఆయన వాపోయాడు. ప్రస్తుతం, ఇతను తిరిగి రావడానికి మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. షాజైన్ ఇప్పుడు విమానయాన సంస్థకు లీగల్ నోటీసు జారీ చేశాడు, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రయాణ ఖర్చులు, మానసిక క్షోభతో సహా ఈ కష్టానికి పరిహారం డిమాండ్ చేశాడు. చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా ఒక ప్రయాణీకుడు బోర్డింగ్ క్లియర్ చేసి విదేశాలకు ఎలా వెళ్లాడనే దానిపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) విచారణ నిర్వహించనుంది.
తాజావార్తలు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!