Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో భారీ పేలుడు.
- కోహాట్‌లోని ఓల్డ్ పోలీస్ లైన్స్ సమీపంలో ఘటన జరిగింది.
- పేలుడు ఘటనలో కనీసం 15 మంది మృతి చెందారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం ఘోర పేలుడు సంభవించింది. కోహాట్‌లోని5 ఓల్డ్ పోలీస్ లైన్స్ సమపీంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 15 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన 25 మందిని కోహాట్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
పేలుడు పదార్థాలు నింపిన ఒక వాహనం ఓల్డ్ పోలీస్ లైన్స్ ప్రధాన గేటును ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు తర్వాత కాల్పులు శబ్ధాలు వినిపించినట్లు అధికారులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని మసీదు వెలుపల భారీ గొయ్యి ఏర్పడింది. మసీదు బయటి భాగం దెబ్బతినడంతో పాటు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో పోలీసు సిబ్బంది కూడా గాయపడినట్లు సమాచారం. పేలుడు జరిగిన ప్రాంతంలో అధికారులు అత్యవసర పరిస్థితి విధించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
- Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
- Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..