Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Helicopter Crash 7 Killed In North Waziristan Many Injured

Pakistan: పాకిస్తాన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి, పలువురికి గాయాలు..

Published Date :September 28, 2024 , 5:04 pm
By Venu Goapl Reddy
  • పాకిస్తాన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్..
  • ఏడుగురు మృతి.. మరికొందరికి గాయాలు..
Pakistan: పాకిస్తాన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి, పలువురికి గాయాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: పాకిస్తాన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్తాన్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. చార్టర్డ్ విమానం ఆయిల్ కంపెనీ ఉద్యోగులను తరలిస్తుండగా, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఫెయిల్ అయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే హెలికాప్టర్ కుప్పకూలింది. మరణించిన వారిలో ముగ్గురు రష్యా జాతీయులు, ఇద్దరు పైలట్లు, ఒక సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికార సమాచారం రావాల్సి ఉంది.

Read Also: Viral News: ఇది బస్సా? వ్యభిచార గృహమా? శృంగారం కోసం బస్సులను “మొబైల్స్ హాస్టల్స్” గా మార్చి..

ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో హెలికాప్టర్ తోక భాగం బలంగా నేలను ఢీకొట్టింది. Mi-8 హెలికాప్టర్‌పై ఏదైనా దాడి జరిగిందా..? అనే ప్రాథమిక సంకేతాలు లేవని తెలుస్తోంది. గాయపడిన వ్యక్తుల్ని చికిత్స కోసం థాల్ పట్టణంలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కూలిన ప్రాంతం ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి నైరుతి దిశలో 200 కి.మీ దూరంలోని షెవాలో ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Helicopter Crash
  • Pakistan
  • Pakistan helicopter crash

తాజావార్తలు

  • Hyderabad: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions