Pakistan: పాకిస్తాన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి, పలువురికి గాయాలు..
- పాకిస్తాన్‌లో కుప్పకూలిన హెలికాప్టర్..
- ఏడుగురు మృతి.. మరికొందరికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్తాన్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. చార్టర్డ్ విమానం ఆయిల్ కంపెనీ ఉద్యోగులను తరలిస్తుండగా, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఫెయిల్ అయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే హెలికాప్టర్ కుప్పకూలింది. మరణించిన వారిలో ముగ్గురు రష్యా జాతీయులు, ఇద్దరు పైలట్లు, ఒక సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికార సమాచారం రావాల్సి ఉంది.
Read Also: Viral News: ఇది బస్సా? వ్యభిచార గృహమా? శృంగారం కోసం బస్సులను “మొబైల్స్ హాస్టల్స్” గా మార్చి..
Also Read
ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో హెలికాప్టర్ తోక భాగం బలంగా నేలను ఢీకొట్టింది. Mi-8 హెలికాప్టర్‌పై ఏదైనా దాడి జరిగిందా..? అనే ప్రాథమిక సంకేతాలు లేవని తెలుస్తోంది. గాయపడిన వ్యక్తుల్ని చికిత్స కోసం థాల్ పట్టణంలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కూలిన ప్రాంతం ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి నైరుతి దిశలో 200 కి.మీ దూరంలోని షెవాలో ఉంది.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..