New Zealand PM: హోలీ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని..
- హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని..
- ప్రజలతో కలిసి హోలీ ఆడిన క్రిస్టోఫర్ లుక్సాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand PM: వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునేది హోలీ పండగ. ఈరోజు (మార్చ్ 14) ప్రపంచవ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లుక్సాన్ సైతం ప్రజలతో కలిసి హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. సహజ సిద్ధమైన రంగులతో హోలీ ఆడారు. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి. వాణిజ్యం, పెట్టుబడుతో సహా కీలక అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపడానికి ఆయన మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు భారత్‌లో పర్యటించబోతున్నారు. తాను భారతదేశానికి బిగ్ ఫ్యాన్ ని అంటూ ఆయన పలుమార్లు తెలియజేశారు.
Read Also: Holi Celebrations: హైదరాబాద్ లో అంబరాన్నంటిన హోలీ వేడుకలు..
Also Read
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ఇక, దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయాన్నే కామదహన వేడుకలు నిర్వహించారు. మరోవైపు, హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో గల 60 అంతస్తుల SAS క్రౌన్‌లో హోలీ సంబరాలు ఆకాశాన్ని అంటాయి. స్కైబ్లాస్ట్ పేరుతో నిర్వహించిన రంగుల తుపాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. అలాగే, హోలీ పండుగ వేళ రూల్స్ అతిక్రమించొద్దని పోలీసులు తెలిపారు.
Wishing everyone a happy Holi!
Sharing some photos from the recent Krishna Holi festival of @ISKCON where the Hon'ble Prime Minister of New Zealand @chrisluxonmp participated enthusiastically. pic.twitter.com/YthLcV2Qjp
— Yudhistir Govinda Das (@yudhistirGD) March 14, 2025
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!