Site icon NTV Telugu

Attorney General of New York-ట్రంప్ పై 515 మిలియన్ డాలర్ల జరిమానాను పునదుద్దరించండి

Sam (1)

Sam (1)

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు గతంలో కోర్టు విధించిన 515 మిలియన్ డాలర్ల జరిమానాను పునదుద్దరించాలని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ కోరారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాపార లావాదేవీలతో మోసం జరిగిందన్నారు న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్. ఈ విషయంపై కోర్టుకు వెళితే.. ఆయనకు 515 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని వాదనలు వినిపించినప్పటికి.. చాలా ఎక్కువని.. ఆ జరిమానాను కోర్టు కొట్టివేసిందన్నారు జేమ్స్. ఈ నిర్ణయాన్ని ట్రంప్ సంపూర్ణ విజయంగా ప్రకటించుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ.. డోనాల్డ్ ట్రంప్, అతని కుమారులపై నాయకత్వ పాత్రలపై నిషేధం కొనసాగుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఇతర ఆంక్షలను కూడా ఎదుర్కుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Exit mobile version