Netanyahu-Mamdani: న్యూయార్క్ టూర్‌కు ఇజ్రాయెల్ ప్రధాని.. అరెస్ట్ చేస్తామంటూ మమ్దానీ హెచ్చరిక
- న్యూయార్క్ టూర్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
- అరెస్ట్ చేస్తామంటూ మమ్దానీ హెచ్చరిక
- న్యూయార్క్ వెళ్లి తీరుతానన్న నెతన్యాహు
- ఇంకా బాధ్యతలు చేపట్టని మమ్దానీ ఆదేశాలపై సందిగ్ధత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ హెచ్చరికలు జారీ చేశారు. నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నెతన్యాహు, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్లు ఎదుర్కొంటున్న నాయకులపై అరెస్ట్ వారెంట్లను అమలు చేయడానికి న్యూయార్క్ పోలీసు విభాగాన్ని పంపుతానని మమ్దానీ ప్రతిజ్ఞ చేశారు. అయితే నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ ఉంది. ఈ నేపథ్యంలో నెతన్యాహును అరెస్ట్ చేస్తామంటూ మమ్దానీ బెదిరించారు. అయితే తాను న్యూయార్క్ సందర్శించి తీరుతాని నెతన్యాహు తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: US: కాలిఫోర్నియాలో కూలిన ఎఫ్-16 జెట్ విమానం.. వీడియో వైరల్
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
మమ్దానీతో మాట్లాడతారా? అని నెతన్యాహును విలేకరి ప్రశ్నించగా.. దానికి సమాధానంగా అతను మనసు మార్చుకుని వస్తే సంభాషణ ఉంటుందని చెప్పారు. న్యూయార్క్‌లో ఇజ్రాయెల్ ఉనికి ఉంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: IndiGo Flights: 200 ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దు.. ప్రయాణికులకు చుక్కలు
న్యూయార్క్‌లోనే ఎక్కువగా యూదు జనాభా ఉంటుంది. అలాగే ఐక్యరాజ్యసమితి కూడా ఇక్కడే ఉంది. ఐక్యరాజ్యసమితిలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశాలకు నెతన్యాహు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. అయితే ప్రస్తుతం నెతన్యాహు న్యూయార్క్ పర్యటనకు వెళ్తున్నారు. అరెస్ట్ హెచ్చరికల నేపథ్యంలో ఇంకా బాధ్యతలు చేపట్టని మమ్దానీకి ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మమ్దానీ జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంతలోనే నెతన్యాహును అరెస్ట్ చేస్తామంటూ మమ్దానీ బెదిరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!