NTV Telugu Site icon

California Plane Crash: గాలిలో ఢీకొన్న రెండు విమానాలు.. పలువురు మృతి

California Plane Crash

California Plane Crash

California Plane Crash: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గురువారం రెండు చిన్న విమానాలు గాలిలోనే ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. స్థానిక విమానాశ్రయంలో రెండు విమానాలు దిగేందుకు ప్రయత్నించిన తర్వాత వాట్సన్‌విల్లే నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Boycott Bollywood: నీ పని నువ్వు చేసుకో అంటూ అర్జున్‌ కపూర్‌కి మంత్రి కౌంటర్

“వాట్సన్‌విల్లే మునిసిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన 2 విమానాలు ఢీకొన్న తర్వాత పలు ఏజెన్సీలు స్పందించాయి. మాకు అనేక మరణాల నివేదికలు ఉన్నాయి,” అని నగర అధికారులు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.