Monkeypox: మంకీపాక్స్ వైరస్ కారణంగా ఆ దేశంలో 548 మంది మృతి..
- డీఆర్ కాంగోలో విజృంభిస్తున్న మంకీపాక్స్..
- ఏడాదిలో 548 మంది మృతి..
- ఆఫ్రికా అంతటా హై అలర్ట్..
- హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeypox: ప్రపంచాన్ని ‘‘మంకీపాక్స్’’ భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆఫ్రికాలో ఉప్పెన కేసులు పెరుగుతుండటంతో బుధవారం ఈ వ్యాధిని ‘‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’’గా ప్రకటించింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆ దేశంలో ఏడాది కాలంలో 548 మంది మరణించార. దాదాపు దేశంలోని అన్ని ప్రావిన్సులు ఈ వ్యాధి బారిన పడినట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also: Credit card: క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసుకోవాలా.. ఆర్బీఐ రూల్స్ తెలుసా..?
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
కేసుల సంఖ్య పెరగడంతో ఇతర దేశాలకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజా ఎపిడెమియోలాజికల్ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం ప్రారంభం నుండి డీఆర్ కాంగోలో 15,664 సంభావ్య కేసులు , 548 మరణాలు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కంబా ప్రకటించారు. కాంగోలోని 26 ప్రావిన్సుల్లో సుమారుగా 10 కోట్ల జనాభా ఉంది. దక్షిణ కివు, నార్త్ కివు, త్షోపో, ఈక్వేటూర్, నార్త్ ఉబాంగి, త్సుపా, మంగల మరియు సంకురు ప్రావిన్సులు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని కంబా చెప్పారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!