Luxury Ship: ప్రారంభించిన నిమిషాల్లోనే మునిగిపోయిన లగ్జరీ నౌక.. వీడియో వైరల్
- ప్రారంభించిన నిమిషాల్లోనే మునిగిపోయిన లగ్జరీ నౌక
- ఉత్తర టర్కీ తీరంలో ఘటన... వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర టర్కీ తీరంలో ఒక కొత్త లగ్జరీ నౌక సముద్రంలో మేునిగిపోయింది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే నీట మునిగింది. దీంతో దాని యజమాని సముద్రంలోకి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Stock Market: జీఎస్టీ ఊరటతో స్టాక్ మార్కెట్‌కు ఉత్సాహం.. భారీ లాభాల్లో సూచీలు
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
1 మిలియన్ డాలర్లతో లగ్జరీ నౌకను నిర్మించారు. టర్కీలోని మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో మంగళవారం నౌక్‌ను ప్రారంభించారు. కొంత మంది ప్రయాణికులు, సిబ్బందితో నౌక ప్రయాణం ప్రారంభమైంది. ప్రారంభమైన 15 నిమిషాలకే ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. అనంతరం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. యజమాని, కెప్టెన్ కూడా సముద్రంలో దూకి ఒడ్డుకు చేరుకున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్‌పై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. మరిన్ని దశలు ఉన్నాయని హెచ్చరిక
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఈ నౌక ఇస్లాంబుల్ నుంచి యజమానికి డెలివరీ అయింది. అయితే ప్రారంభించిన నిమిషాల్లోనే మునిగిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది ఏఐ వీడియో అనుకుంటా? అని ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇంత ఖరీదైన నౌక ఎలా మునిగిపోయిందో చెప్పగలరు? అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.
🚨BRAND NEW $1M YACHT SINKS MINUTES AFTER LAUNCH
Luxury vessel tips over on maiden voyage off Turkish coast as owner, captain and crew jump overboard.
Everyone safely reached shore after expensive maritime embarrassment.pic.twitter.com/qD2Fd7sCj6
— Mario Nawfal (@MarioNawfal) September 3, 2025
తాజావార్తలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!