Israel-Iran War: ఇజ్రాయెల్, యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్.. ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ హెచ్చరిక
- ఇజ్రాయెల్.. యూఎస్‌కు ఇరాన్ వార్నింగ్
- ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్.. దాని మిత్రదేశమైన అగ్ర రాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాలపై ప్రతీకార చర్యలుంటాయని హెచ్చరించారు. ఎప్పుడు, ఎలా జరుగుతాయన్న విషయం మాత్రం ఖమేనీ వెల్లడించారు. ప్రతిఘటనైతే మాత్రం ఉంటుందని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన విద్యార్థి సమావేశంలో ఖమేనీ మాట్లాడారు. ఇరాన్‌కు అండగా ఉండే హుతీలు, హిజ్బుల్లా, హమాస్‌లపై దాడి చేసిన శత్రువలుపై తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని శనివారం ఖమేనీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: US Bans Indian Companies:15 భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం.. కారణం?
Also Read
- America Vs Iran: డెడ్‌లైన్ ముగిసింది! యుద్ధమా? లొంగుబాటా?
- Explainer: గల్ఫ్‌లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
- Trump-Leavitt: ‘ఆమె నా కంటే ఎక్కువగా పిల్లలనే ప్రేమిస్తుంది’.. ట్రంప్ చమత్కారం
- AI Weight Loss Plan: AI డైట్ ప్రమాదకరంగా మారిందా? 45 రోజుల్లో 20 కిలోలు తగ్గి ఐసీయూకు!
అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. కొన్ని మాత్రం ఇజ్రాయెల్ ప్రాంతాన్ని తాకాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. ఇరాన్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ పెట్టుకున్న గురి అమలు చేసి తీరింది. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ లక్ష్యాన్ని చేరుకుంది. అయితే ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికాపై పగతో రగలిపోతుంది. తాజాగా శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi: చిరంజీవి ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి
- Tags
తాజావార్తలు
-
AE Nukaraju Family: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..!
-
Star Batter: ఆ ప్లేయర్‌కు ఏమైంది..? అకస్మాత్తుగా ఆట మధ్యలో వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్..
-
Naagin: ‘నాగిన్’ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ఇక థియేటర్లలో నాగరాణుల మహామేళా.. శ్రీదేవి రికార్డు బద్దలవుతుందా?
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Dhruv Vikram : అనుపమతో బ్రేకప్.. కామెంట్స్ పై ధృవ్ విక్రమ్ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!