Iran: అమెరికా, ఇజ్రాయెల్ కుట్రతోనే సిరియా ప్రభుత్వం పతనం.. ఖమేనీ ఆరోపణ
- అమెరికా, ఇజ్రాయెల్ కుట్రతోనే సిరియా ప్రభుత్వం పతనం
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియా ప్రభుత్వం పతనంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ కుట్రతోనే సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయిందని ఖమేనీ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. తమ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా మద్దతు ఉన్న తిరుగుబాటుదారులే.. సిరియా ప్రభుత్వాన్ని కూల్చేశారని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి ప్రణాళికతోనే సిరియా ప్రభుత్వ పతనం అయిందని వివరించారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలకు సందేహాలు అక్కర్లేదన్నారు.
ఇది కూడా చదవండి: ICC Test Rankings: అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
సిరియాకు ఇరాన్, రష్యా, లెబనాన్ మద్దతు ఉంది. కానీ తిరుగుబాటు సమయంలో సిరియా అధ్యక్షుడు అసద్‌కు మాత్రం సపోర్టుగా నిలబడలేదు. పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు.. మిత్రదేశాలు హ్యాండిచ్చాయి. ఇక చేసేదేమీలేక.. అసద్.. సిరియాను వదిలి రష్యాకు పారిపోయారు. ప్రస్తుతం రష్యాలో అసద్ బస చేస్తున్నారు.
సిరియా నుంచి అసద్ పారిపోగానే.. ప్రజలు అధ్యక్ష భవనంలోకి చొరబడి వస్తువులను దోచుకున్నారు. ఇక బంకర్లలో వందలాది కార్లు ప్రత్యక్షమయ్యాయి. దొరికిన వస్తువులన్నీ ప్రజలు దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సిరియాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఆయుధాలు తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లకుండా.. రెబల్స్ లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తున్నాయి. ఆయా ఆయుధ కేంద్రాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Collectors Conference: 6 నెలల్లో ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు.. రెవెన్యూ విభాగంలోనే ఎక్కువ..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!