Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ
- కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ
- మరోసారి అధ్యక్ష రేసుపై దృష్టి పెట్టిన మాజీ ఉపాధ్యక్షురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకోసం ఆమె ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు టాక్ నడిచింది. తాజాగా ఆ వార్తలపై కమలా హారిస్ స్పందించారు. కాలిఫోర్నియా గవర్నర్ రేసులో తాను పాల్గొనడం ప్రకటించారు. కేవలం అదంతా చర్చ మాత్రమేనని కొట్టిపారేశారు. కాలిఫోర్నియా తన రాష్ట్రమని.. ఇక్కడ ప్రజలను ప్రేమిస్తున్నట్లు చెప్పారు. లోతైన ఆలోచనల తర్వాత గవర్నర్ పదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gang R*ape: మైనర్ బాలిక పై ఐదుగురు మైనర్ ల గ్యాంగ్ రే*ప్
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్, యూఎస్ సెనేటర్‌గా కమలా హారిస్ పని చేశారు. అయితే తన సేవ ఒక భాగానికే పరిమితం కాకూడదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. 2028లో జరగబోయే అధ్యక్ష బరిపై ఆమె దృష్టి పెట్టినట్లు సమాచారం. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై పరాజయం పాలయ్యారు. తిరిగి 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాలిఫోర్నియా గవర్నర్ రేసు నుంచి ఆమె తప్పుకున్నారు. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన సత్తా చూపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: New UPI Guidelines: ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. రేపటి నుంచే కొత్త రూల్స్!
Former U.S. Vice President Kamala Harris says she won’t run for California governor in 2026. https://t.co/NY4RYfoUJR
— AZ Intel (@AZ_Intel_) July 30, 2025
తాజావార్తలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!