Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Just Hours After Donald Trump Shooting T Shirts Go On Sale In China

Donald Trump: చైనాలో జోరుగా ట్రంప్ టీ షర్టుల విక్రయం.. !

Published Date :July 15, 2024 , 7:26 am
By Chandra Shekhar Pamena
  • డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు..
  • చైనాలో ట్రంప్ టీ షర్టుల విక్రయం..
  • ఆన్ లైన్ షాపింగ్ లో ట్రంప్ టీ షర్టులకు డిమాండ్..
Donald Trump: చైనాలో జోరుగా ట్రంప్ టీ షర్టుల విక్రయం.. !
  • Follow Us :
  • google news
  • dailyhunt

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పుల ఘటనతో యావత్‌ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే చైనాలో ఓ అనూహ్య పరిణామం జరిగింది. ట్రంప్‌ ఫొటోలతో కూడా టీ షర్టులు మార్కెట్ లోకి వచ్చాయి. డిజిటల్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి వీటిని రూపొందించినట్లు తయారీదారులు పేర్కొన్నారు. ఇక, ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, తనపై దాడి జరిగిన తర్వాత ‘ఫైట్.. ఫైట్‌..’ అంటూ డొనాల్డ్ ట్రంప్‌ నినాదాలు చేశారు. ఈ ఘటన అనంతరం దీనికి సంబంధించిన ఫోటోలతో చైనాలోని వ్యాపారులు టీ- షర్టులను తయారు చేసి అమ్మకాలు స్టార్ట్ చేశారు. మొదటగా అక్కడి ఈ కామర్స్‌ వేదిక తొబావు (అలీబాబా)లో ప్రత్యక్షం అయ్యాయి. భారీ డిమాండ్ రావడంతో.. మూడు గంటల వ్యవధిలో 2 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయని చైనాకు చెందిన ఓ మహిళా వ్యాపారి వెల్లడించారు.

Read Also: Shiva Stotram: సోమవారం ఈ స్తోత్రాలు వింటే జన్మలో ఏ కష్టాలు మీ దరికి చేరవు

అయితే, హైబీ ప్రావిన్సులో ఉన్న ఫ్యాక్టరీలో వీటికి సంబంధించి అనేక ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తయారీదారులు తెలిపారు. ఫొటోలను డౌన్లౌడ్ చేసుకొని క్షణాల్లో వాటిని ప్రింట్‌ చేస్తున్నామని చైనాకు చెందిన ఓ వ్యాపారి చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లు ట్రంప్ కు ఎక్కువగా ఉన్నాయని.. చైనీయుల్లోనూ ఆయన ఎంతో పాపులర్‌ అంటూ సదరు వ్యాపారి వెల్లడించారు. కాగా, పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా.. డొనాల్డ్ ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కుడి చెవికి గాయం అయింది. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది వేగంగా స్పందించి ట్రంప్‌కు తక్షణమే రక్షణ కల్పించారు. ఈ ఘటన తర్వాత ట్రంప్ మరింత ప్రజాభిమానాన్ని దక్కించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచేందుకు 70 శాతం అవకాశాలున్నట్లు తాజాగా ఓ నివేదికలో తేలింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • Donald Trump
  • T-shirts
  • Taobao seller
  • Trump shooting

తాజావార్తలు

  • Bangladesh Cricketers: క్రికెటర్ల శాలరీ పెరిగాయ్.. ఒకొక్కరికి ఎంతంటే..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!

  • Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

ట్రెండింగ్‌

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions