Japanese Youth Reviews Indian Food: తెలుగులో మాట్లాడుతూ.. ఇండియన్ ఫుడ్ రివ్యూ చేసిన జపాన్ యువకుడు..
- ఓ ఇండియన్ రెస్టారెంట్‌ను సందర్శించి రివ్యూ ఇచ్చిన యువకుడు
- తెలుగు భాషపై అతనికి ఉన్న పట్టుదల చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో మాట్లాడుతూ ఇండియన్ ఫుడ్ రివ్యూ చేసిన జపాన్ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. జపాన్‌కు చెందిన ఓ కుర్రాడు అక్కడి ఓ ఇండియన్ రెస్టారెంట్‌ను సందర్శించి, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ ఫుడ్ రివ్యూ ఇవ్వడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అతని ఉచ్చారణ, హావభావాలు, అలాగే తెలుగు భాషపై అతనికి ఉన్న పట్టుదల చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చిన సోషల్ మీడియా, భాషా–దేశ సరిహద్దులను చెరిపేసి ఇలాంటి ఆసక్తికరమైన, వినోదాత్మక కంటెంట్‌కు అద్భుతమైన వేదికగా మారింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు ఆనందంతో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read
- Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
- US: ఖతార్‌లో అమెరికా సైనిక విమానం అదృశ్యం.. రంగంలోకి సైన్యం!
- UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
భారీ జనాభా కలిగిన మన దేశంలోని వివిధ భాషల్లో కూడా విదేశీయులు వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో జపాన్ యువకుడు ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ జపాన్‌లోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో ఫుడ్ తింటూ రివ్యూ ఇవ్వడం వీడియోను మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఈ వీడియో చూసినవారంతా భలే ఫన్నీగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
-
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
-
Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!