Hugs And Kisses: 738 రోజుల తర్వాత కలిసిన జంటలు.. బందీల వీడియోలు వైరల్
- 738 రోజుల తర్వాత కలిసిన జంటలు
- ఇజ్రాయెల్ బందీల వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు.. ఏకంగా 738 రోజులు హమాస్ చెరలో బందీలుగా ఉండిపోయారు. తిరిగి వస్తారో.. లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ట్రంప్ ప్రోదల్బంతో గాజా-ఇజ్రాయెల్‌లో శాంతి వాతావరణం నెలకొంది. రెండేళ్ల పాటు కొనసాగిన నిరీక్షణకు సోమవారం నవోదయం లభించింది. 20 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఎటుచూసినా కౌగిలింతలు, కిస్‌లు కనిపించాయి. తమ వారిని చూసి గట్టిగా కౌగిలించుకుని… కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఐడీఎఫ్ ఎక్స్‌లో పంచుకుంది.
ఇది కూడా చదవండి: Trump-Meloni: మెలోని అందమైన అమ్మాయి.. అలాంటే అభ్యంతరం లేదు కదా? నవ్వులు పూయించిన ట్రంప్
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
అవినాటన్ ఓర్.. విడుదలైన 20 మంది బందీలలో ఒకరు. అవినాటన్ ఓర్.. ఆమె స్నేహితురాలు నోవా అర్గామణి అక్టోబర్ 7, 2023న నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి హమాస్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. గతేడాది నోవా అర్గామణిని ఇజ్రాయెల్ దళాలు రక్షించి క్షేమంగా తీసుకొచ్చారు. ఇక రెండేళ్ల తర్వాత అనినాటన్ ఓర్ సోమవారం విడుదలయ్యాడు. ఇక రెండేళ్ల తర్వాత అవినాటన్ ఓర్-నోవా అర్గామణి కలుసుకున్నారు. అవినాటన్ ఓర్.. నోవా అర్గామణి ఉన్న గదిలోకి వెళ్లగానే ఒక్కసారిగా కౌగిలింతల్లో మునిగిపోయారు. ఒకరినొకరు కిస్‌లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరూ కలుసుకోవడానికి రెండేళ్లు పట్టింది. అనగా 738 రోజులు. 17,712 గంటలు పట్టింది.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: మోడీ మంచి అవకాశాన్ని కోల్పోయారు.. శాంతి సదస్సుకు వెళ్లకపోవడాన్ని తప్పుపట్టిన శశిథరూర్
అర్గామణి చైనాలో జన్మించిన ఇజ్రాయెల్ పౌరురాలు. 245 రోజుల పాటు నిర్బంధంలో ఉండిపోయింది. గతేడాది జూన్‌లో ఐడీఎఫ్ దళాలు రక్షించాయి. ఆనాటి నుంచి బందీల విడుదల కోసం పోరాటం చేస్తోంది.
ఇక 20 మంది బందీలు కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాల్లో ఆనంద భాష్పాలు వెళ్లువెరిశాయి. కౌగిలింతలు, కిస్‌లతో సంతోషంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోమవారం హమాస్ 20 మంది బందీలను విడుదలను.. నాలుగు మృతదేహాలను అప్పగించింది. అలాగే 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇక ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది.
After two years, Avinathan reunites with Noa. pic.twitter.com/VqBURzET8Q
— נועה מגיד | Noa magid (@NoaMagid) October 13, 2025
Noa Argamani and Avinatan Or are reunited at last ❤️ pic.twitter.com/Gw4M3x9Mk4
— Israel Defense Forces (@IDF) October 13, 2025
💛 Watch the moment Eitan Mor reunites with his parents: pic.twitter.com/mKajWRBumU
— Israel Defense Forces (@IDF) October 13, 2025
Tears of joy. pic.twitter.com/vb7tGZqAY9
— Israel Defense Forces (@IDF) October 13, 2025
Daddy Omri is home! pic.twitter.com/ICfzSeo2Pu
— Lishay Miran-Lavi (@LishayLM) October 13, 2025
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!