Israel: ‘‘ఇస్లాం స్టడీ చేయాలి, అరబిక్ నేర్చుకోవాలి’’.. ఇజ్రాయిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది..?
- ఇస్లాం అధ్యయనం, అరబిక్‌ని తప్పనిసరి చేసిన ఇజ్రాయిల్..
- నిఘా వైఫల్యం ఉండొద్దనే కారణంగా మిలిటరీ సిబ్బందికి శిక్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ సైన్యంలో అన్ని రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్‌లోని సైనికులు, అధికారులు ఇస్లాం గురించి అధ్యయనం చేయడం, అరబిక్ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. అక్టోబర్ 07, 2023 నాటి నిఘా వైఫల్యం తర్వాత, మరోసారి అలాంటి దాడి జరుగొద్దని భావిస్తున్న ఇజ్రాయిల్ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి 100 శాతం AMAN (ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌కు హీబ్రూ భాషలో సంక్షిప్త రూపం) సిబ్బందికి ఇస్లామిక్ అధ్యయనాలలో శిక్షణ ఇవ్వబడుతుందని, వారిలో 50 శాతం మంది అరబిక్ భాషా శిక్షణ పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. AMAN చీఫ్ – మేజర్ జనరల్ శ్లోమి బైండర్ ఈ ఆదేశాలను జారీ చేశారు.
Read Also: Devaraj Arrested: హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్..
Also Read
- Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?
- Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
- Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
- Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్‌మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
ఇంటెలిజెన్స్ సిబ్బంది హౌతీల కమ్యూనికేషన్స్‌ను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హైతీ, ఇరాకీ మాండలికాలపై కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. వీటి వల్ల మెరుగైన నిఘాను, వారి సంస్కృతిని అర్థం చేసుకునే వీలు ఉంటుందని ఇజ్రాయిల్ భావిస్తోంది. అరబిక్, ఇస్లామిక్ విద్యను బోధించడానికి అంకితమైన విభాగం ఉంటుందని సైనిక అధికారులు తెలిపారు.
- Tags
- AMAN
- Arabic training
- Gaza war
- Houthi
- IDF
తాజావార్తలు
-
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!