Israel Hamas War: చక్కెర రూ. 5000, ఆయిల్ రూ. 4000.. దుర్భరంగా గాజా ప్రజల పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: అక్టోబర్ 07, 2023లో ఏ క్షణాల హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేశారో అప్పటి నుంచి ఆ ఉగ్రసంస్థతో పాటు గాజాలోని ప్రజలు జీవితం దుర్భరంగా మారింది. గత ఏడాదిన్నర కాలంగా ఇజ్రాయిల్ హమాస్ అంతం కోసం గాజాపై దాడులు చేస్తూనే ఉంది. హమాస్ అక్టోబర్ 07 నాటి దాడుల్లో 1200 మందిని హతమార్చడంతో పాటు 250 మందిని బందీలుగా గాజా స్ట్రిప్‌లోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం మొదలైంది.
అయితే, ప్రస్తుతం గాజాలో ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇళ్లు, మసీదులు, స్కూళ్లు అన్నీ శిథిలాలుగా మారిపోయాయి. ప్రతీ రోజూ ప్రజలు ఆహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. పార్లే-జి బిస్కెట్ కి సంబంధించిన ధరలు ఇటీవల సోషల్ మీడియా పోస్టులో వైరల్‌గా మారింది. ఒక్క బిస్కెట్ ప్యాకెట్‌కి 24 యూరోలు, అంటే దాదాపుగా రూ. 2400. బిస్కెట్ల మాదిరిగానే గాజాలో నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటడం కాదు అంతకు మించి ఉన్నాయి.
Also Read
* 1 కిలోగ్రాము చక్కెర: 200 షెకెల్ (సుమారు రూ. 4,914)
* 1 కిలోగ్రాము పాలపొడి: 35 షెకెల్ (సుమారు రూ. 860)
* 1 కిలోగ్రాము పిండి: 60 షెకెల్ (సుమారు రూ. 1,474)
* 1 కిలోగ్రాము ఉప్పు: 20 షెకెల్ (సుమారు రూ. 491)
* 1 కిలోగ్రాము ఓక్రా: 45 షెకెల్ (సుమారు రూ. 1,106)
* 1 కిలోగ్రాము బాతు మాంసం: 30 షెకెల్ (సుమారు రూ. 737)
* 1 కిలోగ్రాము టమోటాలు: 45 షెకెల్ (సుమారు రూ. 1,106)
* 1 కిలోగ్రాము ఉల్లిపాయలు: 180 షెకెల్ (సుమారు రూ. 4,423)
* 1 కిలోగ్రాము బంగాళాదుంపలు: 80 షెకెల్ (సుమారు రూ. 1,966)
* 1 కిలోగ్రాము వంకాయ: 35 షెకెల్ (సుమారు రూ. 860)
* 1 కిలోగ్రాము నిమ్మకాయ: 60 షెకెల్ (సుమారు రూ. 1,474)
* 1 కిలోగ్రాము పప్పులు: 35 షెకెల్ (సుమారు రూ. 860)
* 1 కప్పు కాఫీ: 180 షెకెల్ (సుమారు రూ. 4,423)
* 1 బాక్స్ మేక మాంసం: 200 షెకెల్ (సుమారు రూ. 4,914)
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!