Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..
- అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన ఇరాన్..
- తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం ఆగదని ప్రకటన..
- యూఎస్‌కు 5 షరతులు విధించిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: యుద్ధం ముగించేందుకు అమెరికా పెట్టిన 15 షరతుల్ని ఇరాన్ తిరస్కరించింది. బదులుగా అమెరికాకే 5 షరతుల్ని విధిస్తూ షాక్ ఇచ్చింది. తమ షరతులు అంగీకరిస్తేనే యుద్ధాన్ని ముగిస్తామని, లేదంటే అప్పటి వరకు యుద్ధం ఆగదని స్పష్టం చేసింది. ప్రతిపాదన వివరాలు తెలిసిన ఇరాన్ అధికారి మీడియాతో మాట్లాడారు. అమెరికా ప్రతిపాదనలు అతిశయోక్తిగా ఉన్నాయని అన్నారు.
‘‘ఇరాన్ తాను నిర్ణయించుకున్నప్పుడు మరియు తన షరతులు నెరవేరినప్పుడు మాత్రమే యుద్ధాన్ని ముగిస్తుంది’’ అని ఇరాన్ స్పష్టం చేసింది. తమ షరతులు నెరవేరే దాకా భారీ దాడులు చేస్తూనే ఉంటామని హెచ్చరించింది. గతంలో రెండుసార్లు అమెరికా ఇరాన్‌ను మోసం చేసిన విధానాన్ని సదరు అధికారి ఎత్తిచూపారు. చర్చల్లో నిజంగా పాల్గొనాలనే ఉద్దేశం అమెరికాకు లేదని అన్నారు.
Also Read
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
5 షరతులు ఇవే:
1) అమెరికా, ఇజ్రాయిల్ హత్యలు, దురాక్రమణను ఆపేయాలి.
2) ఇరాన్‌పై భవిష్యత్తులో ఎలాంటి సైనిక చర్యకు దిగకుండా పరిష్టమైన రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలి.
3) యుద్ధం వల్ల కలిగిన నష్టానికి నష్టపరిహారాన్ని చెల్లించాలి.
4) ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాల నుంచి యుద్ధాన్ని విరమించుకోవాలి.
5) హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి, అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలి.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?