Farideh Moradkhani: ఇరాన్ సుప్రీం లీడర్ మేనకోడలికి జైలు శిక్ష.. ఆ వ్యాఖ్యలు చేసినందుకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Supreme Leader Niece Farideh Moradkhani Jailed For 3 Years: హిజాబ్‌కు వ్యతిరేకంగా దేశ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్ని అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే! అయినప్పటికీ అక్కడి మహిళలు వెనకడుగు వేయకుండా, తమ నిరసనల్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిరసనకారులపై ఇరాన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎలాగైనా ఈ ఆందోళనల్ని అణిచివేయాలని, ఉక్కుపాదం మోపుతోంది. ఈ వ్యవహారంలోనే తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మేనకోడలు అయిన ఫరీదే మొరాద్‌ఖనీని అరెస్ట్ చేసి, మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఆందోళనకారులకు ఆమె మద్దతు తెలపడంతో పాటు అక్కడి పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారన్న ఆరోపణలతో.. నవంబర్ 23న ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Drug Trafficking Gang: హైదరాబాదులో మరో సారి డ్రగ్స్ కలకలం.. కొరియర్ ద్వారా విదేశాలకు సరఫరా
Also Read
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
మొరాద్ ఖనీ జైలు విక్షపై ఆమె తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. దేశంలోని న్యాయవ్యవస్థ నుంచి స్వతంత్రంగా ఉండే మతసంబంధిత కోర్టులో ఆమెపై విచారణ జరిగిందన్నారు. ఈ న్యాయవ్యవస్థ సుప్రీం నాయకుడికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. మొదట ఆమెకు 15 ఏళ్ల జైలు శిక్ష విధించారని, ఆ తర్వాత అప్పీల్ చేయడంతో మూడేళ్లకు శిక్షను కుదించారని అన్నారు. కాగా.. మొరాద్‌ఖనీ చాలాకాలంగా ఇరాన్ పాలనను విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఆందోళన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు.. నిరసనకారుల్ని రెచ్చగొట్టేలా ఉండటంతో, ఆమెని అరెస్ట్ చేసి, జైలు శిక్ష విధించారు. అంతకుముందు.. మొరాద్‌ఖనీ తల్లి, సుప్రీం నేత అలీ ఖమేనీ సోదరి బద్రీ హొస్సేనీ ఖమేనీ కూడా ఇరాన్ పాలనపై తన వ్యతిరేకతను ప్రకటించారు. అప్పుడు తాము అలీ ఖమేనీతో తాము సంబంధాలన్నీ తెంచుకున్నామని ఆమె అన్నారు. ఆయన తన పదవి నుంచి వైదొలగాలని కూడా ఒక బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.
Dr Vaishali Case: పెళ్లి నిజం కాదు.. అవన్నీ మార్ఫింగ్ ఫోటోలు
తాజావార్తలు
-
Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
-
Zombie Reddy 2: తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ? టాలీవుడ్ ఎంట్రీకి షనయా కపూర్ రెడీనా!
-
Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..
-
AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
-
Vaibhav Sooryavanshi: నెట్స్‌లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్‌ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!