Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Intel Layoffs 2025 25000 Jobs Major Restructuring

Intel layoffs: 25,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్న ఇంటెల్..

Published Date :July 27, 2025 , 2:59 pm
By Venu Goapl Reddy
  • టెక్ రంగంలో మరో కుదుపు..
  • 25,000 మందిని తొలగించబోతున్న ‘‘ఇంటెల్’’..
  • ఇప్పటికే లక్షలాది మందిని తొలగించిన టెక్ కంపెనీలు..
Intel layoffs: 25,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్న ఇంటెల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Intel layoffs: మరో టెక్ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. చిప్‌మేకర్ ‘‘ఇంటెల్’’ పునర్నిర్మాణంలో భాగంగా ఏకంగా 25,000 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. 2025 చివరి నాటికి తన ఉద్యోగుల సంఖ్యను 75,000 మందికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది చివరి నాటికి ఇంటెల్‌లో మొత్తం 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు.

ఏప్రిల్ 2025 నుంచి ఇంటెల్ ఇప్పటికే తన ఉద్యోగుల సంఖ్యను దాదాపుగా 15 శాతం లేదా 15,000 మందిని తగ్గించింది. గతేడాది 15 వేల కన్నా ఎక్కువ మంది ఉద్యోగాల కోతల తర్వాత ఇది జరిగింది. 2025 రెండో త్రైమాసికానికి సంబంధించి ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్న సమయంలో ఇంటెల్ తొలగింపును ధ్రువీకరించింది.

Read Also: DishaPatani : కూల్ వెదర్ ని హాట్ ఫొటోస్ తో హీట్ పెంచుతున్న దిశా పటాని

ఇంటెల్ కొత్త సీఈఓ లిప్ బు టాన్ కంపెనీ ఎదుర్కొంటున్న క్లిష్ట కాలంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. జర్మనీ, పోలాండ్ లో నిర్మించాలని భావించిన కొత్త ఫ్యాక్టరీలను ఇంటెల్ ప్రస్తుతం పక్కన పెట్టింది. కోస్టారికాలోని కొన్ని కార్యకలాపాలను వియత్నాం, మలేషియాలకు మార్చనుంది. ఈ చర్యల ద్వారా నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తో్ంది.

ఒకప్పుడు ప్రపంచ చిప్ మార్కెట్‌ని ఏలిన ఇంటెల్ క్రమంగా తన పట్టును కోల్పోతోంది. 1990లలో పర్సనల్ కంప్యూటర్ బూమ్ సమయంలో మైక్రోప్రాసెసర్ వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించింది. స్మార్ట్‌ఫోన్ యుగంలో తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వస్తోంది. మరోవైపు, ఎన్విడియా వంటి కంపెనీలు వేగంగా పురోగమిస్తున్నాయి. ఇంటెల్ ఏఐ చిప్ సెట్ విభాగంలో వెనకబడి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI chips
  • chip manufacturing
  • Intel
  • Intel factories
  • Intel layoffs 2025

తాజావార్తలు

  • Salman Khan: సల్మాన్ ఖాన్ సినిమాలో అరవింద్ స్వామి.. విలన్ అనుకుంటే షాకిచ్చారుగా..!

  • Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు

  • Lungi Ngidi Ball: లుంగి ఎంగిడి అద్భుత బంతి.. నికోలస్‌ పూరన్‌ మైండ్ బ్లాక్ అయిందిగా!

  • Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?

  • Earthquake: ఇండోనేషియాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ అలలు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions